|
|
by Suryaa Desk | Fri, Oct 24, 2025, 02:51 PM
ఈ వారం థియేటర్లలో పెద్దగా సినిమాల విడుదల లేదు. దీంతో సినీ ప్రియుల దృష్టి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై పడింది. ఈ క్రమంలో శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీలలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల సందడి మొదలు కానుంది. ఒక్కరోజే 17 చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో 'పరమ్ సుందరి', నెట్‌ఫ్లిక్స్‌లో 'కురుక్షేత్ర - 2', హాట్‌స్టార్‌లో 'భద్రకాళి' తో పాటు పలు చిత్రాలు పలు ఓటిటిలోకి అందుబాటులోకి రానున్నాయి.
Latest News