|
|
by Suryaa Desk | Fri, Oct 24, 2025, 01:53 PM
మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ తర్వాత 'మన శంకర వరప్రసాద్', 'విశ్వంభర', 'బాబీ' దర్శకత్వంలో మరో సినిమాతో పాటు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమాతో 2026లో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. 'మన శంకర వరప్రసాద్' 2026 సంక్రాంతికి, 'విశ్వంభర' వచ్చే సమ్మర్‌కు విడుదల కానుంది. బాబీ దర్శకత్వంలో వస్తున్న మెగా మాస్ మూవీని 2026 దసరా లేదా డిసెంబర్ నాటికి విడుదల చేయాలని చిరంజీవి భావిస్తున్నట్లు సమాచారం.
Latest News