సేవా స్ఫూర్తిని చాటిన జర్నలిస్టుల రక్తదాన శిబిరం
సేవా స్ఫూర్తిని చాటిన జర్నలిస్టుల రక్తదాన శిబిరంబండారు యాదగిరి జన్మదినం సందర్భంగా భారీగా తరలివచ్చిన జర్నలిస్టులురక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటిన మీడియా ప్రతినిధులుశిబిరాన్ని అభ ...
సేవా స్ఫూర్తిని చాటిన జర్నలిస్టుల రక్తదాన శిబిరంబండారు యాదగిరి జన్మదినం సందర్భంగా భారీగా తరలివచ్చిన జర్నలిస్టులురక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటిన మీడియా ప్రతినిధులుశిబిరాన్ని అభ ...
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సమిష్టి కృషి. డివిజన్లో ఈ నెల 27న టీయూడబ్ల్యూజేఎఫ్ సమావేశం.నారాయణఖేడ్: జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన సమస్యల పరిష్కారంపై చర ...
ఆర్టీసీ సూపర్వైజర్ పోస్టులకు ఎంపికైన 186 మందికి నియామక పత్రాల ప్రక్రియ వేగవంతం చేయాలని సూచనహైదరాబాద్: ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్ట ...
11వ ఆయుష్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీ.సంగారెడ్డి ; 11వ ఆయుష్ దినోత్సవం సందర్భంగా మైనారిటీస్ రెసిడెన్షియల్ గర్ల్స్ హాస్టల్ హోమ్‌లో హోమియోపతి, యునాని మరియు ఆయు ...
మునుగోడు మండల పరిధిలోని 132 కేవీ మునుగోడు/గూడపూర్ ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్‌లో 31.5 ఎంవీఏ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను 50 ఎంవీఏకు అప్‌గ్రేడ్ చేస్తున్న సందర్భంగా బుధవారం వ్యవసాయ ...
హైదరాబాద్: నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్‌కు సంబంధించిన ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మంగళవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్ ...
సంగాపూర్ గ్రామ అభివృద్ధికి కృషి : సర్పంచ్ మమత వెంకటరెడ్డిరాయికోడ్, ; తమ గ్రామ సమగ్ర అభివృద్ధికి తన వంతుగా శాయశక్తులా కృషి చేస్తానని రాయికోడ్ మండలంలోని సంగాపూర్ గ్ర ...
ఉన్నత విద్యతో ఉపాధి అవకాశాలు. కోదాడ )మేజర్ న్యూస్)కె.ఆర్. ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్. విభాగం శక్తి యూత్ ఆధ్వర్యంలో "ఉన్నత విద్య-ఉద్యోగ అవకాశాలు"అనే అంశంపై మంగళ ...
మిర్యాలగూడ: మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్: నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న నేపథ్యంలో, ఉత్సవాల 9వ రోజు మిర్యాలగూడ శా ...
తిరుమలగిరి మేజర్ న్యూస్ :- శ్రీ గణేష్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మల్లేశ్వరి థియేటర్ వీధిలో కొలువైన గణనాథునికి ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో 118 రకముల వంటకాలతో మహా నైవేద ...
దోమ మండల కేంద్రంలో ఘటనవికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 22):వికారాబాద్ జిల్లా దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన మైనర్ బాలికలపై అఘాయిత్యం వ్యవహారం స్థానికంగ ...
రిమ్స్‌ను 950 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తాంసూర్య ఆదిలాబాద్ ప్రతినిధిఆదిలాబాద్లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆస్పత్రిలో ...
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చల్మెడ సూర్య కోనరావుపేట బీఆర్ఎస్ నాయకుడు జక్కుల నాగరాజు మామ కోనరావుపేట మండల ...
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి :జిల్లా కేంద్రంలోని రిమ్స్ హాస్పిటల్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం సంబవించి ముగ్గురు శిశువులు మృతి చెందారు మరికొంతమంది రోగులు సిబ్బందికి స్వల్ ...
సూర్య పెద్దపల్లి ప్రతినిధిపెద్దపల్లి బస్ డిపో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని, రాబోయే దసరా నాటికి డిపోను ప్రారంభించేలా మిగిలిన పనుల ...
స్వాధీనం చేసుకున్న 2,400 ఎకరాల వివరాలు ఏవి?– ముఖ్యమంత్రి ప్రకటనపై శ్వేతపత్రం విడుదల చేయాలి– ఆధారాలు చూపకపోతే క్షమాపణ చెప్పాలి.-బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్ ...
సూర్య పెద్దపల్లి ప్రతినిధి పెద్దపల్లి బస్ డిపో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని, రాబోయే దసరా నాటికి డిపోను ప్రారంభించేలా మిగిలి ...
సూర్య పెగడపల్లిప్రతి సంవత్సరం లాగానే గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొన్న యువకుడు అదే గణేష్ మండపం వద్ద విద్యుత్ షాక్ తగిలి మరణించిన ఘటన ...
తెలంగాణ బ్యూరో ప్రతినిధి : జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వలు, రైతుల పంటలకు నీటి విడుదల అంశంపై బీఆర్ఎస్ నాయకులు రాజకీయ హడావుడి చేస్తున్నారని రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి ...
సూర్య పెద్దపల్లి రూరల్ : మండలంలోని మూలసాల గ్రామంలో పిడుగుపాటుకు 25 గొర్రెలు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోయిని సదయ్య, కాసు నరేష్‌లకు ...
ప్రధాన నిందితుడు సహా ముగ్గురు అరెస్ట్ – ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలింపు06 సూర్య కరీంనగర్ ప్రతినిధి:కరీంనగర్లో భారీ స్థాయిలో జరిగిన పెట్టుబడి మోసం కేసును కరీం ...
తిరుమలగిరి, సెప్టెంబర్ 22 మేజర్ న్యూస్ : తిరుమలగిరి మండలంలోని తాటిపాముల గ్రామంలో బుధవారం నాడు రాష్ట్ర ఇరిగేషన్ మరియు సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి &nbs ...
హనుమకొండ / హైదరాబాద్:తెలంగాణ మలిదశ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో విశేష సేవలందించిన హనుమకొండకు చెందిన దివంగత లింగాల కేదారి - పుష్పలత దంపతుల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల ఆర్ ...
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య2,400 ఎకరాల స్వాధీనం వివరాలు చెప్పాలని డిమాండ్.ఆర్టీఐ ద్వారా వివరాలు కోరి, న్యాయపోరాటం చేస్తామని వెల్లడిసూర్య రాజన్న సిరిసిల్ల సిరిసి ...
రంగపేటలో అన్నప్రసాద వితరణసూర్య - మానకొండూర్ :గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని రంగపేట గ్రామంలో వెలసిన గణనాథుని స్థానిక సీఐ శ్రీలత, ఎ ...
తిరుమలగిరి మేజర్ న్యూస్ :- తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం సూర్యాపేట జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తుం ...
సూర్య రాజంపేట : ప్రభుత్వ పథకాల అమలులో అధికారుల నిర్లక్ష్యం, క్షేత్రస్థాయిలో సరైన పరిశీలన లేకపోవడం, రికార్డుల నిర్వహణలో చోటుచేసుకుంటున్న తప్పిదాలు అసలైన లబ్దిదారులకు ఇంది ...
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు సూర్య కరీంనగర్: గణేష్ నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించాల్సింది పోయి నీటి కోస ...
మెదక్ జిల్లాలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌కు శ్రీకారంతొలి దశలో 395 పాఠశాలల్లో 30 వేల మంది విద్యార్థులకు అల్పాహారంప్రభుత్వం–హరేకృష్ణ మూవ్మెంట్ భాగస్వామ్యంతో కార్యక్రమంమెదక్: ప్రభుత్ ...
త్వరలో సెంట్రలైజ్ కిచెన్ ప్రారంభోత్సవానికి సిద్ధం --జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ముఖ్యమంత్రి అల్పాహారం పథకం ద్వారా మెదక్ ,సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు అల్పాహారం అందిం ...
తెలంగాణ బ్యూరో ప్రతినిధి : హైదరాబాద్ మహా నగరంలోని ఖైరతాబాద్ మహా గణపతితో పాటు దాదాపు వినాయకుల సామూహిక నిమజ్జనం ఈ నెల 25న (శుక్రవారం) జరగనుంది. మహా గణపతిని ఆ రోజు ఉదయాన్నే శోభాయాత్ ...
హైదరాబాద్: సూర్య న్యూస్ నెట్వర్క్ :రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. అక్టోబర్ మాసం నుంచి కొత్తగా సామాజిక భద్రత పింఛన్లను పంపిణీ చేయాలని నిర్ణయ ...
నిజాంపేటలోని భవ్యాస్ శ్రీ సూర్య అపార్ట్మెంట్లో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. చవితి రోజున సాయంత్రం నాలుగు గంటలకు విగ్రహ ప్రతిష్ట చేశారు. ప్రతిరో ...
24 గంటల కంట్రోల్ రూమ్.. వీధుల్లో విద్యుత్ అధికారులు సూర్య కరీంనగర్ ప్రతినిధి వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా నిరంతరాయ విద్యుత్ సరఫరాకు ప్రత్యేక చర్యలు చే ...
ఈసీఈలో కల్లకుంట సునీలకు పీహెచ్.డీ.పటాన్ చెరు ; గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) పరిశోధక విద్యార్థిని కల్లకుంట సునీల డాక ...
రిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన తెలంగాణ రక్షణ సేన నాయకులుమెయింటెనెన్స్పై నిర్లక్ష్యానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ఆదిలాబాద్, సూర్య ప్రతినిధి:ఆదిలాబాద్ రిమ్స్ ప ...
బషీరాబాద్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 22):వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో చోటుచేసుకున్న పరిణామాలు స్థానిక రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మా ...
24న ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాల మధ్య తీరం దాటే అవకాశం సూర్య కరీంనగర్ ప్రతినిధి :పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం (డిప్రెషన్) గత ఆ ...
వికారాబాద్,మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 22):వికారాబాద్ జిల్లా కేంద్రంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వివిధ ప్రా ...
రేవంత్ రెడ్డి సభ అంటే కేటీఆర్ వెన్నులో గుబులు- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూర్య రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధిరాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్ల ...
సూర్య జగిత్యాల ప్రతినిధి: బీర్పూర్ గ్రామం నుండి 108 వాహనంలో నిండు గర్బిని లావణ్యను భర్త శ్రీనివాస్ కుటుంబ సభ్యులు జగిత్యాల మాతా శిశు అసుపత్రికి తరలిస్తుండగా సారంగాపూర్ మండలం ...
రేవంత్ రెడ్డి సభ అంటే కేటీఆర్ వెన్నులో గుబులు- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూర్య రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధిరాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్ల ...
మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎస్ఈ సదానందం.కర్తవ్య నిర్వహణలో అంకితభావం చాటాలని పిలుపుకాటారం, సెప్టెంబర్ 22 ,మేజర్ సూర్య న్యూస్: జిల్లా సూపరింటెండింగ్ ఇంజినీర్ ...
సూర్య జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ లో మంగళవారం 11 వ అయిర్వేద దినోత్సవం పురస్కరించుకొని ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం, యోగ పై అవగాహనా ...
వికారాబాద్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 22): వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో రోడ్డు ఆక్రమణల పర్వం తీవ్ర సంచలనంగా మారింది. స్వయంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య సొంత వ ...
సూర్య జగిత్యాల ప్రతినిధి: గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లాలో మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలను మూసివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్ర ...
సూర్య జగిత్యాల ప్రతినిధి: గణేశ్ నిమజ్జనo శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్ల ...
సూర్య జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక వార్డు కౌన్సిలర్ రాగుల ప్రదీప్ అధ్యక్షతన జర ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 22):ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో ముగ్గురు పసికందులు ప్రాణా ...
హైదరాబాద్::ఆదిలాబాద్‌లోని రిమ్స్ (RIMS) ఆసుపత్రి ఎస్ఎన్సీయూ (SNCU) వార్డులో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ హృదయ ...