రేపు వికారాబాద్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఆదివారం వికారాబాద్‌కు రానున్నారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఆదివారం వికారాబాద్‌కు రానున్నారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స ...
కొడంగల్, మేజర్ న్యూస్ (అక్టోబరు 10): పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో తాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులు రోడ్డెక్కారు. కాలనీలో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ఖాళీ బింద ...
పోలీస్ విధులు, ప్రజాసేవపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్(అక్టోబర్ 10): పోలీస్ ఫ్లాగ్ డే–2026ను పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా ...
మర్పల్లి, మేజర్ న్యూస్ (అక్టోబర్ 10): కొత్లాపూర్ గ్రామంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు పట్టుకున్నారు. గ్రామంలోని మల్లయ్య చాయ్ హోటల్‌లో శనివారం ఆరుగురు వ్యక్తులు పేకాట ఆడుతుండగ ...
దశాబ్దాలుగా మరమ్మతులకు నోచుకోని తూములకు మహర్దశసోమవారం పనులకు శ్రీకారం.. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డియాలాల, మేజర్ న్యూస్ (అక్టోబర్ 10)మండలం జుంటుపల్లి ప్రాజెక్టు కుడి, ఎడమ ...
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పిన విద్యార్థులుబొంరాస్‌పేట్, మేజర్ న్యూస్:బొంరాస్‌పేట్ మండల కేంద్రంలోని వివేకానంద స్కూల్‌లో శనివారం బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ...
అల్లాపూర్‌లో వీధి దీపాల ఏర్పాటుబషీరాబాద్,మేజర్ న్యూస్( అక్టోబర్ 10):వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామంలో ప్రజల సౌకర్యార్థం పలు వీధుల్లో నూతన వీధి దీపాలను ఏ ...
వికాస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్వికారాబాద్ జిల్లా ప్రతినిధి,మేజర్ న్యూస్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని వికాస్ జూనియర్ కళాశాల ప్రి ...
బీజేపీ వికారాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు సదానంద రెడ్డివికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (అక్టోబర్ 10): ఎస్ఐఆర్ ప్రక్రియపై అపోహలు సృష్టించడం సరికాదని, దేశ పౌరులుగా ప్రతి ఒక ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ : పోలీస్ ఫ్లాగ్ డే–2026 సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యాసరచన, షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీల్లో విద్యార్థులు, యువత, పోల ...
ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా నిలిపివేతప్రజలు సహకరించాలి.. సర్పంచి కోవూరు వీరేశలింగంబొంరాస్‌పేట్, అక్టోబర్ 10 (మేజర్ న్యూస్): దసరా పండుగను పురస్కరించుకుని గ్రామంలో వీధి ద ...
రావులపల్లిలో వ్యవసాయ బావిలో యువతి మృతదేహంముఖంపై రక్తగాయాలు.. హత్యేనని తల్లి ఆరోపణఅనుమానితుడు చరణ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులువికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: ప్రేమ పే ...
మోమిన్‌పేట్, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం ఎన్కతల గ్రామంలోని శ్రీ శనీశ్వర స్వామివారిని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ...
దోమ, మేజర్ న్యూస్:గ్రామాల సమగ్ర అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రా ...
ఏడాది పాటు ఓడీపై అధికారుల నియామకంకొడంగల్, మేజర్ న్యూస్: కొడంగల్ నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు ఓడీ ప్రాతిపదికన అధికారులను నియ ...
విద్యార్థులు తయారు చేసిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణ.. బహుమతుల ప్రదానందోమ, మేజర్ న్యూస్(అక్టోబర్ 09): దోమ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబురాలను విద్యార్థులు ...
బొంరాస్‌పేట్,మేజర్ న్యూస్ :మండల కేంద్రంలోని రెయిన్‌బో పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, ప ...
పూల పండుగలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులుబొంరాస్‌పేట్, మేజర్ న్యూస్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు బొంరాస్‌పేట్ మండలం ఏర్పుమల్ల ప్ర ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: యూరప్ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌కు వికారాబాద్‌లో మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకుల ...
ఇళ్ల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలిజిల్లా ఎస్పీ స్నేహ మెహ్రావికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:దసరా పండుగ, విద్యాసంస్థల సెలవుల నేపథ్యంలో ప్రజలు అప్ ...
టీచర్లు 102.. ఆయాలు 162 పోస్టులుఅక్టోబర్ 10 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులుజిల్లా కలెక్టర్ దీపక్ తివారి వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:వికారాబాద్ జిల్లాలో అంగన ...
42 మంది ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బందితో మూడో బ్యాచ్ ప్రారంభంవికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: నూతన క్రిమినల్ చట్టాలపై పోలీసు సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించి, విధి నిర్వహణలో మ ...
ఈవీఎంల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచనవికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర ...
వరుసగా మూడో రోజు ట్రాక్టర్ పట్టివేత.. పోలీసుల హ్యాట్రిక్‌అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు: ఎస్‌ఐ విఠల్‌బషీరాబాద్, మేజర్ న్యూస్:అక్రమ ఇసుక రవాణాపై బషీరాబాద్ పోలీసులు ఉక్కు ...
107 మంది పోలీసులతో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్54 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 34 లీటర్ల మద్యం స్వాధీనంవికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపా ...
చిన్నారులపై వరుస దాడులు.. బడికి పంపాలంటేనే భయపడుతున్న తల్లిదండ్రులువికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని తిరుమల రెసిడెన్షియల్ కాలనీలో వీధి ...
టీబీ రహిత పంచాయతీగా ఎంపిక.. సర్పంచ్ హన్మయ్యకు అభినందనలుకొడంగల్, మేజర్ న్యూస్ (అక్టోబరు 8): టీబీ ముక్త్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కొడంగల్ మండలంలోని సంగాయిపల్లి గ్రామం టీబీ రహిత పం ...
కరెంట్ పోయి గంటపాటు లిఫ్ట్‌లోనే బంధీ.. పైకప్పు తొలగించి రక్షించిన కస్టమర్లువికారాబాద్, మేజర్ న్యూస్:వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మేరీనాట్ చౌరస్తాలో వారం రోజుల క్రితం ప్రా ...
అక్టోబర్ 10న ప్రత్యేక పూజలు.. భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లుమోమిన్‌పేట్, మేజర్ న్యూస్( అక్టోబర్ 8):అక్టోబర్ 10న శని అమావాస్యను పురస్కరించుకొని మోమిన్‌పేట్ మండలంలోని ఎన్కతల ...
స్థలం పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్ర...దుద్యాల్ , మేజర్ న్యూస్: మండల పరిధిలో ని హకీంపేట్ గ్రామ శివారులో వ్యవసాయ అనుబంధ శాఖ ల మరియు పరిశ్రమల శాఖ ...
యాలాల, మేజర్ న్యూస్: యాలాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.మండల కాంగ్రెస్ పార్ ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:స్టడీ టూర్‌లో భాగంగా యూఏఈ పర్యటనకు వెళ్లిన తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ తన పర్యటనను ముగించుకుని రేపు ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: ఉమ్మడి మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ జిల్ ...
దుద్యాల్, మేజర్ న్యూస్: మండల పరిధిలోని హస్నాబాద్ గ్రామంలో బాలికల ప్రాథమికొన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులు పరీక్ష రాస్తుండగా పైకప్పు పెచ్చులూరి పడడంతో విద్యార్థులు భయాందోళన ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం తృటిలో తప్పడంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని శివారెడ్డి పేట ప్రాంతంలో గ్యాస్ సి ...
ధారూర్, మేజర్ న్యూస్:విద్యుత్ కోతలతో పంటలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం కేరెల్లి గ్రామానికి చెందిన రైతులు రహదారిపై బైఠాయించి తీవ్ర నిరసన వ్య ...
దౌల్తాబాద్, మేజర్ న్యూస్: మండలంలోని చెల్లాపూర్ గ్రామం 6వ వార్డులో రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పలుమార్లు నాయకులు, అధికా ...
దుర్వాసనతో తీవ్ర ఇబ్బందుల్లో ప్రయాణికులుధారూర్,మేజర్ న్యూస్ (అక్టోబర్ 7):ధారూర్ బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న నీటి ట్యాంక్‌లోకి మురుగునీరు చేరి కలుషితం కావడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోం ...
తొలుత అసలైన బంగారం చూపించి నమ్మించారు.. ఆపై నకిలీ బంగారం అంటగట్టారునలుగురు అరెస్ట్.. రూ.2 లక్షల నగదు, నకిలీ బంగారం బిస్కెట్లు స్వాధీనంవికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:తక్క ...
మోమిన్‌పేట్, మేజర్ న్యూస్:అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని దుర్గం చెరువు గ్రామ సర్పంచ్ లావణ్య మోహన్ తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర ...
లిఫ్ట్ పనిచేయక ప్రజలు, ఉద్యోగుల మెట్ల కష్టాలువృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు తప్పని ఇబ్బందులు.. శాశ్వత పరిష్కారంపై డిమాండ్‌వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:వికారాబాద్ జిల్ ...
పీఐసీ, ఎన్‌పీఐసీ నియామకాలపై మాజీ చైర్మన్ల పిటిషన్.. ఎన్నికలు జరిగే వరకు తమనే కొనసాగించాలని డిమాండ్ఇటీవల తాత్కాలిక చైర్మన్లుగా ఎన్నికైన కరుణ అజయ్ ప్రసాద్, జనార్దన్‌రెడ్డి పదవులపై ...
అసలు వారసులం మేమే.. న్యాయం జరిగే వరకు పోరాటంమాజీ సర్పంచ్ సుందరి అనిల్‌పై భూమి వారసుల సంచలన ఆరోపణలువికారాబాద్, మేజర్ న్యూస్: కోట్‌పల్లి మండలం బార్వాద్ గ్రామంలోని సర్వే నంబర్ 251లో ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్(అక్టోబర్ 6):ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా, ఓటర్ల జాబితా సవరణను పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేస్తూ క ...
రూ.18 వేల నగదు, 208 పేకముక్కలు స్వాధీనంమర్పల్లి, మేజర్ న్యూస్: మర్పల్లి మండలం సిరిపురం చౌరస్తా సమీపంలోని ఓ షట్టర్‌లో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. ఈ ఘ ...
వికారాబాద్, మేజర్ న్యూస్: హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ క ...
వికారాబాద్, మేజర్ న్యూస్: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నిరుపేదలకు ఒక వరంలా ఉపయోగపడుతోందని వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య అన్నారు. వికారాబాద్ మున్సిపల్ ప ...
వికారాబాద్ ,మేజర్ న్యూస్:వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మార్కెట్ అభివృద్ధి కొరకై రూపాయలు 2.62.(రెండు కోట్ల అరవై రెండు లక్షలు )ప్రభుత ...
దుద్యాల్,మేజర్ న్యూస్:మండల పరిధిలోని హకీంపేట్, పోలేపల్లి శివారులలో ఏర్పాటు అవుతున్న ఎడ్యుకేషన్ హబ్నిర్మాణాల పనులను మరియు దుద్యాల మండల కేంద్రంలో నిర్మిస్తున్న మండల సమీకృత భవన ...
యాలాల, మేజర్ న్యూస్: యాలాల మండలం బండమీదిపల్లి సమీపంలో అర్ధరాత్రి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయనే అనుమానంతో పోలీసులు దాడి చేసి ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మర ...