Category: తెలంగాణ
అడవికి వెళ్లిన ఆజంనగర్  రైతు అశోక్ అదృశ్యం

అడవికి వెళ్లిన ఆజంనగర్ రైతు అశోక్ అదృశ్యం

భూపాలపల్లిసూర్యప్రతినిధిభూపాలపల్లి మండలం అజంనగర్ గ్రామానికి చెందిన జడల అశోక్ (35) శుక్రవారం రాత్రి అదృశ్యం అయినట్ల తెలిసింది.గ్రామస్తుల వివరాల ప్రకారం అశోక్ కొంత మంది పోడు భూమి సాగ ...

భూపాలపల్లి లో మెగా జాబ్ మేళాకు విశేష స్పందన

భూపాలపల్లి లో మెగా జాబ్ మేళాకు విశేష స్పందన

భారీగా తరలివచ్చిన నిరుద్యోగ యువత.– 148 కంపెనీలు.. 12 వేల ఉద్యోగాలే లక్ష్యం.భూపాలపల్లి ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుష్పా గ్రాండ్‌లో శుక్రవారం నిర్వహించిన ...

కాటారంలో కదం తొక్కిన కాషాయ దళం

కాటారంలో కదం తొక్కిన కాషాయ దళం

 ఘనంగా మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థాన వేడుకలు150 బైక్‌లతో భారీ ప్రదర్శన..హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్లా నారాయణరెడ్డికాటారం ప్రతినిధి,భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోద ...

ట్రాన్స్ ఫారం రిపేరింగ్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏఎంసీ చైర్మన్ పంతకాని తిరుమల

ట్రాన్స్ ఫారం రిపేరింగ్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏఎంసీ చైర్మన్ పంతకాని తిరుమల

 కాటారం ప్రతినిధి, కాటారం డివిజన్ కేంద్రంలోని ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల్లో జరుగుతున్న జాప్యంపై రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ ...

అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి

అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి

 *** తహసిల్దార్ టి స్వరూపారాణి కి  వినతిపత్రం అందచేత.*** బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు సట్ల రవి గౌడ్ .*** బి ఆర్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఆకునూరి తిరుపతి..టేకుమట్ల ప్రతిని ...

9న జరిగే జాబ్ మేళాను విజయవంతం చేయాలి

9న జరిగే జాబ్ మేళాను విజయవంతం చేయాలి

-- పుష్ప గార్డెన్ లో ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఎస్పీ.భూపాలపల్లి సూర్యప్రతినిధి,నిరుద్యోగ యువతకు  ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 9న భూపాలపల్లి జిల ...

ఇసుక బకాసురులకు అండగా నిలుస్తున్న అధికారులు

ఇసుక బకాసురులకు అండగా నిలుస్తున్న అధికారులు

ఇసుక బకాసురులకు అండగా నిలుస్తున్న అధికారులు..విచ్చలవిడిగా ఇసుక దంద ..సిపిఐ ఎం ఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లిమల్లేష్....టేకుమట్ల ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ...

పోషణ మాసం వేడుకలు

పోషణ మాసం వేడుకలు

మహాదేవపూర్ రైతు వేదికలో ఘనంగా ప్రాజెక్ట్ స్థాయి కార్యక్రమంమహాదేవపూర్ ప్రతినిధి,పోషణ మాసం పురస్కరించుకుని బుధవారం మహాదేవపూర్ రైతు వేదికలో ప్రాజెక్ట్ స్థాయి కార్యక్రమాన్ని అత్యంత ఘనం ...

రజక సంఘం నూతన కమిటీ ఎన్నిక

రజక సంఘం నూతన కమిటీ ఎన్నిక

 మండల అధ్యక్షుడిగా జంగాపల్లి తిరుపతి, కార్యదర్శిగా కనుకుల శంకర్మహా ముత్తారం, రజకుల హక్కులు, సంక్షేమం, సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం తెలంగాణ రజక సంఘం నిరంతరం పోరాడుతుందని ...

డాక్టర్ లేని ఆసుపత్రిలో చికిత్స

డాక్టర్ లేని ఆసుపత్రిలో చికిత్స

డాక్టర్ లేని ఆస్పత్రిలో చికిత్స: వైద్యం వికటించి వ్యక్తి మృతికాటారంలో తీవ్ర విషాదం.. నర్సు నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళనరూ. 5 లక్షల బేరసారాలు.. వైద్యుడి ప్రమేయంపై అనుమానాలున ...

మృతుల కుటుంబాలకు బిఆర్ఎస్ ఆర్థిక సహాయం

మృతుల కుటుంబాలకు బిఆర్ఎస్ ఆర్థిక సహాయం

 మంగపేట, అక్టోబర్ 03, సూర్య (మేజర్ న్యూస్): ములుగు జిల్లా మంగపేట మండలంలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. అక్క ...

పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ  ఏర్పాట్లు చేయాలి

పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

-- వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర దేవాదాయశాఖ కార్యదర్శి శైలజ రామయ్యర్.భూపాలపల్లి సూర్యప్రతినిధి అక్టోబర్ 3,మేజర్ న్యూస్.గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అ ...

కాలు కోల్పోయిన కూలికి మానవతా హస్తం

కాలు కోల్పోయిన కూలికి మానవతా హస్తం

రూ.65 వేల కృత్రిమ కాలు అందజేత.వెంకటాపురం నూగూరు, అక్టోబర్ 02, మేజర్ న్యూస్ సూర్య:కర్రేగుట్ట అటవీ ప్రాంతంలో ల్యాండ్‌మైన్ ప్రమాదంలో కాలు కోల్పోయి రెండేళ్లుగా ఉపాధి లేక అల్లాడుతున్న వ ...

 9న మెగా జాబ్ మేళాను విజయవంతం చేయాలి

9న మెగా జాబ్ మేళాను విజయవంతం చేయాలి

-- పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే, టాస్క్ సీఈవో.భూపాలపల్లి సూర్యప్రతినిధి అక్టోబర్ 3,మేజర్ న్యూస్.భూపాలపల్లిలో ఈనెల 9న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.భూపాలపల్లి లోని పుష్ప గ్ర ...

అభివృద్ధి ప్రణాళికపై తాడిచర్లలో గ్రామసభ

అభివృద్ధి ప్రణాళికపై తాడిచర్లలో గ్రామసభ

అభివృద్ధి ప్రణాళికపై తాడిచర్లలో గ్రామసభసర్పంచ్ బండి స్వామి అధ్యక్షతన అభివృద్ధి అంశాలపై చర్చగాంధీజీ జయంతి వేడుకల అనంతరం గ్రామసభమల్హర్, అక్టోబర్ 2 (మేజర్ న్యూస్ సూర్య):మండల కేంద్రమైన ...

వెంకటాపురంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు

వెంకటాపురంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు

వెంకటాపురంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు. వెంకటాపురం నూగూరు,అక్టోబర్ 02, మేజర్ న్యూస్ సూర్య: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హు ...

జాతీయ స్థాయిలో మారుమోగిన వెంకటాపురం

జాతీయ స్థాయిలో మారుమోగిన వెంకటాపురం

జాతీయస్థాయిలో మారుమోగిన వెంకటాపురం.     ఫోటోగ్రాఫర్ చంద్రకళకు భారతీయ వారసత్వ దేశభక్తి పురస్కారం.వెంకటాపురం నూగూరు, అక్టోబర్02,మేజర్ న్యూస్ సూర్య:   ఒక చిన్న మండలం ను ...

డ్రై డే నాడు కూడా  మద్యం ఏరు...

డ్రై డే నాడు కూడా మద్యం ఏరు...

మంగపేట, అక్టోబర్ 02, సూర్య(మేజర్ న్యూస్):గాంధీ జయంతి.. దేశవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేసి మద్యపాన నిషేధం పాటించాల్సిన రోజు. కానీ మంగపేట మండలంలో మాత్రం ఆ నిబంధనలు కాగితాలకే పరిమి ...

అక్టోబర్ 9న నిర్వహించే జాబ్ మేళాను విజయవంతం చేయాలి

అక్టోబర్ 9న నిర్వహించే జాబ్ మేళాను విజయవంతం చేయాలి

అక్టోబర్ 9 న నిర్వహించే జాబ్ మేళాను  విజయవంతం చేయాలి.--ఎమ్మెల్యే గండ్ర. సత్యనారాయణరావు.భూపాలపల్లి సూర్యప్రతినిధి అక్టోబర్1,మేజర్ న్యూస్.ఈనెల 9న జయశంకర్‌ జిల్లా కేంద్రంలో నిర్వ ...

అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ప్రవేశాల గడువు 13 వరకు పొడిగింపు

అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ప్రవేశాల గడువు 13 వరకు పొడిగింపు

అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ప్రవేశాల గడువు 13 వరకు పొడిగింపుమహాదేవపూర్, అక్టోబర్ 1 మేజర్ సూర్య న్యూస్:డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా 2026–27 విద్యా సంవత్సరానికి సంబ ...

 భూ  రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

భూ రీ-సర్వేను పకడ్బందీగా నిర్వహించాలిజిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుసూర్య బ్యూరో ఉమ్మడి వరంగల్, సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్,ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భూ రీ సర్వేను ...

పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు

పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు

పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలుసర్పంచ్ బండి స్వామి, పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో పరీక్షలుమల్హర్, సెప్టెంబర్ 30 (మేజర్ న్యూస్ సూర్య) :మండల కేంద్రమైన తాడ ...

మంథని లో ముడుపుల దందా

మంథని లో ముడుపుల దందా

మంథనిలో 'ముడుపుల' దందా: కమీషన్లు ముట్టితేనే కదులుతున్న ఫైళ్లు!కాటారం మార్కెట్‌కు కమీషన్ల బ్రేక్.. కాళేశ్వరం పనులపైనే ఎమ్మెల్యే 20% గురి!శ్రీధర్‌బాబుకు ఓట్ల వేట తప్ప.. నియోజకవర్గ ప్ ...

మామునూరు విమానాశ్రయానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి

మామునూరు విమానాశ్రయానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి

భూపాలపల్లి సూర్యప్రతినిధి సెప్టెంబర్ 30,మేజర్ న్యూస్.: వరంగల్ మామునూరు విమానాశ్రయానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీ ప్రభాకర్ గ ...

విద్యుత్ కోతలపై బిజెపి నిరసన

విద్యుత్ కోతలపై బిజెపి నిరసన

విద్యుత్ కోతలపై బీజేపీ నిరసన24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్గణపురం, సెప్టెంబర్ 30 మేజర్ న్యూస్ సూర్య: తెలంగాణలో విద్యుత్ కోతలను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ర ...

పౌర హక్కులపై అవగాహన అవసరం

పౌర హక్కులపై అవగాహన అవసరం

పౌర హక్కులపై అవగాహన అవసరం.భూపాలపల్లి సూర్యప్రతినిధి సెప్టెంబర్ 30,మేజర్ న్యూస్.పౌరహక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి తహశీల్దార్, ఆదేశాల మేరకు బుధవారం సెగ్గంపల్లి గ్రామ ...

పరశురాంపల్లి తరిలింపునకు సానుకూల స్పందన

పరశురాంపల్లి తరిలింపునకు సానుకూల స్పందన

పరశురాంపల్లి తరలింపునకు సానుకూల స్పందనడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబుకు ఎమ్మెల్యే గండ్ర ఆధ్వర్యంలో వినతిగణపురం, సెప్టెంబర్ 28 మేజర్ న్యూస్ సూర్య:గణపురం మండలంలోన ...

వింత వ్యాధితో పందులు మృతి

వింత వ్యాధితో పందులు మృతి

వింత వ్యాధితో పందులు మృతి!వైరస్ పంజా... ఇతర జంతువులకు ముప్పు!దుర్వాసనతో ఊపిరాడని గ్రామాలుతొలగించడానికి ఇబ్బంది పడుతున్న పంచాయతీ సిబ్బందిముందస్తుగా పందులను తరలించాలని డిమాండ్కాటారం, ...

మేడిగడ్డ బ్యారేజీకి భారీ వరద ప్రవాహం

మేడిగడ్డ బ్యారేజీకి భారీ వరద ప్రవాహం

భూపాలపల్లి, సూర్య ప్రతినిధి : మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత, గోదావరి నదుల్లో వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో మేడిగడ్డ బ్ ...

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలి

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలి

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలి. --ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.భూపాలపల్లి సూర్యప్రతినిధి సెప్టెంబర్ 27,మేజర్ న్యూస్.తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడు కొం ...