BREAKING
తనకున్న మానసిక రుగ్మతపై స్పందించిన హీరో అశోక్ సెల్వన్.. భార్యకు పెట్టిన కండిషన్ అదే! నన్ను నమ్మి అభివృద్ధిని చూసి నావెంట నడవండి - ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వర్షాలకు నీటి మాయమైన ప్రొద్దుటూరు నేడు వ్యవసాయ విద్యుత్‌ సరఫరాకి అంతరాయం: మండల విద్యుత్ అధికారి నరేందర్ రెడ్డి మునుగోడు,మేజర్ న్యూస్: నిమ్స్‌ అధికారి లక్ష్మీభాస్కర్‌ ఆస్తులపై ఏసీబీ సోదాలు సంగాపూర్ గ్రామ అభివృద్ధికి కృషి : సర్పంచ్ మమత వెంకటరెడ్డి సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌గా 'మిస్ కాళికా మిస్సింగ్'.. అక్టోబర్‌లో విడుదలకు ముస్తాబు! కర్ణాటకలో లోకాయుక్త మెరుపు దాడులు: భారీగా నగదు, బంగారం, 80 మద్యం బాటిళ్లు పట్టివేత.. అధికారుల అక్రమాస్తులు బట్టబయలు వర్షపు నీటికి అడ్డుకట్టగా అక్రమ కట్టడాలు డ్రైనేజీలపై ఆక్రమణల తొలగింపునకు చర్యలు.. కమిషనర్ ఆదేశాలు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాల కిష్టారెడ్డి. సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కలెక్టర్ హిమాన్షు శుక్ల రాజమండ్రి రూ. 2 కోట్ల నగదు మాయం కేసులో కీలక మలుపు విశాఖలో డ్రైవర్ సాయిశివ అరెస్ట్.. రూ.1.61 కోట్లు రికవరీ గణేష్ మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నెల్లూరు జిల్లాలో మౌలిక వసతుల సువర్ణాధ్యాయం - ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన చర్చలతోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారం. ఏపీ ఎన్జీవోస్

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చల్మెడ

Select Suryaa Now
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చల్మెడ

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చల్మెడ      

సూర్య కోనరావుపేట  

బీఆర్ఎస్ నాయకుడు జక్కుల నాగరాజు మామ              
కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన నూనె బాలయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బాధిత కుటుంబ సభ్యులను  బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు పరామర్శించి ,ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు.ఇక్కడ ఆయన వెంట  బిఆర్ఎస్  మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, సీనియర్ నాయకులు నిమ్మశెట్టి విజయ్, గ్రామ శాఖ అధ్యక్షుడు నాగుల రాజు, నాయకులు పోట్లపల్లి గోపాల్ రావు,  సిద్ధంశెట్టి శ్రీనివాస్,పొన్నం పర్శరాములు గౌడ్, ఎల్లయ్య , ప్రశాంత్ యాదవ్,  తదితరులు ఉన్నారు.