*మధిరలో బతుకమ్మ నిమజ్జన ఘాట్ల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి*
మధిర మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలు, బతుకమ్మ నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ మరియు మున్సిపల్ కమిషనర్ ...
మధిర మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలు, బతుకమ్మ నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ మరియు మున్సిపల్ కమిషనర్ ...
తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగఖమ్మం సూర్య (మేజర్ న్యూస్): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు ఖమ్మం నగరంలోని సరిత క్లినిక ...
మధిర: సూర్య మేజర్ న్యూస్మధిర పట్టణంలోని లడక బజారులో దేశభక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు శనివారం ఎంగిలిపూల బతుకమ్మతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళల ...
ఖమ్మం (సూర్య బ్యూరో)ఈ నెల 12న అల్లిపురం-కొత్తగూడెం గ్రామాల మధ్య టీటీడీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ మ ...
సూర్య, ఖమ్మం ఉమ్మడి జిల్లా బ్యూరో:ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులంతా ...
సూర్య, ఖమ్మం ఉమ్మడి జిల్లా బ్యూరో :ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నేడు ఖమ్మం జిల్లాలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు కీలక మంత్రులు పర్యటించనున్నారు. ఉప ముఖ్యమంత్ర ...
మధిర, సూర్య మేజర్ న్యూస్:మధిర ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ సంఘాల గుర్తింపు కోసం జరిగిన ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిసిన అనంతరం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది.6 రీజనల్ గుర్తింపు సంఘాలక ...
--టీటీడీ ఆధ్వర్యంలోనే శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం, నిర్వహణ:---మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ,ఖమ్మంలో రూపుదిద్దుకోబోయే శ్రీవారి ఆలయ నిర్మాణం మాత్రమే కాకుండా దాని నిర్వహణ బా ...
మధిర సూర్య మేజర్ న్యూస్మధిర లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 9, 2026 శుక్రవారం రోజున వైరా ఏసిపి సారంగపాణి మధిర ట ...
ప్రచురణార్థం ------------------(09-10-2026)ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అధికార దుర్వినియోగంఅర్హులకు అన్యాయం – కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రాధాన్యంకాగితాలకే పరిమితమైన నిబంధనలుకాం ...
--బాలికల హక్కులకు భరోసా - బాల్య వివాహాల నిర్మూలనకు పిలుపు ---అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా షీ టీం ఇన్స్పెక్టర్ శ్రీనివాస్   ...
--పదవులకోసం కాదు పనిచేసే వారికే ఓటు వేయండి---మరోసారి ఎమ్మెల్సీ బరిలో అశోక్ సార్--గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు తారుమారు చేసిన పాలకూరి అశోక్--ఈసారి ఎన్నికల్లో విజయం నాదేనని ధీ ...
-- వేంసూరులో భారీగా పేలుడు పదార్థాలు పట్టివేత!--- 200 కిలోల జిలెటిన్ స్టిక్స్, రూ.30 లక్షల నగదు స్వాధీనంసత్తుపల్లి మేజర్ సూర్య న్యూస్:అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న పేలుడు పదార్ ...
సత్తుపల్లి నియోజకవర్గంలో కలెక్టర్ దివాకర టిఎస్ పర్యటనప్రతి భూమికి సరిహద్దులతో స్పష్టమైన మ్యాప్( కిరణ్ కుమార్ ఆరిక )కల్లూరు సూర్య మేజర్ న్యూస్...రైతుల భూ సమస్యలకు పరిష్కారమే రీ సర్వ ...
సత్తుపల్లి సూర్య మేజర్ న్యూస్...(కిరణ్ కుమార్ ఆరిక )సత్తుపల్లి పట్టణంలోని వేంసూరు రోడ్డులో నీలాద్రి అర్బన్ పార్క్ సమీపంలో ఉన్న ఖాబ్రస్తాన్ స్థల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని ఖమ్మం ...
ఆశ స్వచ్ఛంద సేవ సంస్థ సేవలు అభినందనీయం.పాఠశాల విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాల పంపిణీపెనుబల్లి సూర్య మేజర్ న్యూస్....( కిరణ్ కుమార్ ఆరిక)పాఠశాల దశ నుండి విద్యార్థులు ఇంగ్లీ ...
తుపుపట్టి స్టీల్‌తో కల్వర్ట్.. బండరాళ్లతో రోడ్డు నిర్మాణం*కోట్లాది ప్రజాధనంతో పనులు.. *ప్రమాణాలు పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా నిర్మాణం చేస్తున్నారంటూ ప్రజల ఆగ్రహం*పో ...
--యాసంగిలో తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలి.....జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్--సూపర్ ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం.. గణనీయంగా తగ్గిన భూగర్భ జలాలు--ప్ర ...
--ఖమ్మం-వరంగల్- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి గెలుపును కాంక్షిస్తూ సన్నాహక సమావేశం ఖమ్మం సూర్య (మేజర్ న్యూస్): జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూత ...
ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి--ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీఖమ్మం సూర్య (మేజర్ న్యూస్):ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానెస్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని ఇండ ...
--సీతారామ.. సత్తుపల్లి ట్రంక్ పనులకు వేగం--భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలి.. --రైతులకు పరిహారం అందించాలి--నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మంత్రి తుమ్మల భేటీ--ప్రాజె ...
అంగనవాడి టీచర్లు, ఆయాలు సేవలు వెలకట్టలేనివి.సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్....పిల్లల భవిష్యత్తుకు పునాది అంగనవాడి కేంద్రాలని పిల ...
---మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానానికి నీరాజనం-- కమలనాథుల ‘సేవా జ్యోతి యాత్ర’తో కాషాయమయమైన ఖమ్మం-- మహిళల కోలాటాలు, నృత్యాలతో నగరంలో పండుగ వాతావరణం--2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యం ...
---స్మిత్ మచ్ఛర్ సంపూర్ణ ఆరోగ్యం కోసం 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం--- స్మిత్ మచ్ఛర్ కు క్లిష్టమైన పరిస్థితుల్లో ధైర్యం నింపిన హనుమాన్ చాలీసా పారాయణం---దేవకి వాసుదేవ రావుఖ ...
--జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్.హెచ్.ఏం) కింద వివిధ కేటగిరీల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం ----జిల్లా వైద్య ,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రామారావుఖమ్మం సూర్య (మేజర్ న్యూస్):ఖమ్మం జి ...
*అనుమతి గోరంత.. తవ్వకం కొండంత.. *రాళ్లతో హైవే రోడ్డు నింపుతున్న పనులపై ప్రజల ఆందోళనఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ : హైవే నిర్మాణం పేరిట ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకాలు ఇష్టార ...
మధిర, సూర్య మేజర్ న్యూస్.మధిర మండల విద్యాశాఖ అధికారిగా (MEO)గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాటూరు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయు లు చెరుపల్లి శ్రీహరిని పాఠశా ...
ఖమ్మం/హైదరాబాద్, సూర్య ప్రతినిధి: ఖమ్మం నగరంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర దివ్యక్షేత్రానికి ఈ నెల 12వ తేదీన శంకుస్థాపన, భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ...
---అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి..... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్--2026 నవంబర్ 1ను అర్హత తేదీగా పరిగణిస్తూ ఓటర్ల జాబితా తయారీ---ఫారం-18 దరఖాస్తులకు నవంబర్ 6 చివరి గ ...
బికారి తండ అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా 'పోషణ మాసం' వేడుకలు* గ్రామ సర్పంచ్ మాధవి ఆధ్వర్యంలో గర్భిణులకు సీమంతాలు.* గర్భిణులు, బాలింతలు పోషకాహారం తీసుకోవాలి: అంగన్‌వాడీ టీచర్ బి. కవిత. ...
మధిర, సూర్య మేజర్ న్యూస్.నకిలీ సర్టిఫికెట్లతో మధిర ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో జూనియర్ లెక్చలర్ గా పనిచేస్తున్న గంటా కృష్ణ పై ఇంటర్ విద్యాశాఖ వేటు వేసింది. ఉద్యోగాల నుంచి తొలగ ...
సూర్య తెలంగాణ డెస్క్: తెలంగాణలో త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆల్ ఇండియా జనతా పరివార్ పార్టీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. రాష్ట్రంలోని కీలకమైన రెండు ...
*ఖమ్మం జిల్లా మధిరకు చెందిన ముగ్గురు యువకులకు గంజాయి అక్రమ రవాణా కేసులో మూడేళ్ల జైలు శిక్ష విధించబడింది.*మధిర, సూర్య మేజర్ న్యూస్. గంజాయి అక్రమ రవాణాకేసులో ముగ్గురు నిందితులకు ...
(సూర్య, ఖమ్మం బ్యూరో) :రాష్ట్ర షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ నిరుద్యోగ అభ్యర్థుల నుంచి ఎస్సై, పోలీస్ కానిస్టే ...
---అమెరికాలో రోడ్డు ప్రమాదంలో సింహాద్రి నగర్ నివాసి సుప్రియ మృతి చెందడం పట్ల మంత్రి పొంగులేటి తీవ్ర విచారం-- మృతదేహాన్ని త్వరగా ఇండియా తీసుకొచ్చేందుకు..కృషి చేస్తున్నట్లు వెల ...
ఖమ్మం, (సూర్య బ్యూరో):తిరుమలాయపాలెం మండలం తెట్టెలపాడు గ్రామానికి చెందిన 25 కుటుంబాలు బీఆర్‌ఎస్, ఎంఎల్, టీడీపీ పార్టీలను వీడి కాంగ్రెస్‌లో చేరాయి. పాలేరు నియోజకవర్గంలో రాష్ట్ర రెవ ...
---సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు--పంటలను కాపాడేందుకు చివరి తడికి నీటి విడుదల --మంత్రి తుమ్మల వెల్లడి--లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములకు విద్యుత్ సరఫరా--రైతులు ఆందోళన చెందొద్దు.. నీటిని ...
గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలి - మంత్రి తుమ్మలఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో / పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్...సాగర్ ఆయకట్టు పరిధిలో రైతాంగం ఇప్పటికే వేసిన పంటలు ఎండిపోకుండ ...
---పోడు భూముల సమస్యలపైత్వరలో తీపి కబురు ..--భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్రాభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తా -- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదుకు..పార్టీ ఆధ్వర్ ...
మంత్రి తుమ్మల సానుకూల స్పందన ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో / సూర్య మేజర్ న్యూస్ వేంసూరు మండలంలోని లింగపాలెం, వేంసూరు, లచ్చన్నగూడెం, మర్లపాడు, వెంకటాపురం గ్రామాల రైతులు తమ గ్ ...
కార్యాచరణపై అఖిల పక్షం సమావేశం.పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్....రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని అక్రమంగా తొలగించే ప్రక్రియను, ఎస్ ఐ ఆర్ ను రద్దు చేయాలన్న డిమాండ్ తో మండలంలోని ...
తప్పిన ప్రాణ నష్టంపెనుబల్లి సూర్య మేజర్ న్యూస్....మండాలపాడు గ్రామ శివారులో లంక సాగర్ క్రాస్ రోడ్ వద్ద రెండు లారీలు ఢీ కొట్టుకొని బీభత్సం సృష్టించడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతు ...
--పి ఆర్ టి యు నూతన కమిటీ ఎన్నిక--ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా కట్టా శేఖర్ రావు , ప్రధాన కార్యదర్శిగా ఆర్. రంగారావు ఖమ్మం సూర్య (మేజర్ న్యూస్);పిఆర్టియు ఖమ్మం జిల్లా నూతన కార్యవర ...
--భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో మూడో యూనిట్ నిలిచిపోవడం ప్రభుత్వ వైఫల్యమే-- మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్--- విద్యుత్ ప్లాంట్ల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలంఖమ్మం (సూర్య ...
--ఎర్రుపాలెం మండలంలో రూ.12.89 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన భట్టి విక్రమార్క--గ్రామీణ రహదారులు, ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారంఖమ్మం (సూర్య బ్యూరో):ఖమ్మం ...
---గడప గడపకు సంక్షేమ ఫలాలు… రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి---216 మంది లబ్ధిదారులకు రూ. 1,02,51,000 విలువ గల సీఎంఆర్ఎఫ్, కళ్యాణ ల ...
డీఏకు కేబినెట్ ఆమోదం పట్ల తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ హర్షంఖమ్మం సూర్య (మేజర్ న్యూస్):డీఏకు కేబినెట్ ఆమోదం తెలిపినందుకు తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయిస్ ...
లబ్ధిదారులకు సంక్షేమ చెక్కుల పంపిణీసీఎంఆర్‌ఎఫ్, కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ చెక్కులు అందజేతఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ : ఏదులాపురం మున్సిపాలిటీ 31వ వార్డుకు చెందిన లబ్ధిదారులక ...
*బఫర్‌జోన్ హద్దులు తేలకముందే నిర్మాణాలు.. అధికారుల అనుమతులపై తీవ్ర అనుమానాలు*ఛార్జింగ్ స్టేషన్‌కు పర్మిషన్, ఎన్‌ఓసీ ఉందంటున్న నిర్వాహకులు.. కాలువ హద్దులపై స్పష్టత ఏది?ఖమ్మం రూరల ...
చింతపల్లి గ్రామ పంచాయతీ నిధులు వృధాఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ :ఖమ్మం రూరల్ మండల పరిధిలోని చింతపల్లి గ్రామంలో పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రా ...