ఆకునూరు గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా ఆకుల రాజు నియామకం
ఆకునూరు గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా ఆకుల రాజు నియామకంచేర్యాల: జనగామ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆదేశాల మేరకు, చేర్యాల మండల అధ్యక్షులు మంజ మల్లేశం ...
ఆకునూరు గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా ఆకుల రాజు నియామకంచేర్యాల: జనగామ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆదేశాల మేరకు, చేర్యాల మండల అధ్యక్షులు మంజ మల్లేశం ...
దుర్గా మాత ఉత్సవాలు భక్తిభావంతో నిర్వహించాలి-నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి-శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిర్వాహకులు బాధ్యతగా వ్యవహరించాలి-రూరల్ సీఐ విద్యాసాగర్సిద్దిపేట రూరల ...
చిన్నకోడూరు, :కరీంనగర్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి జానపద సాంస్కృతిక జాతరలో చిన్నకోడూరు మండలానికి చెందిన బైండ్ల కళాకారులు మిట్టపల్లి భరత్ కుమార్, మిట్టపల్లి రోహిత్ కళాబృందం పాల్గొన ...
చిన్నకోడూరు, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు చిన్నకోడూరు మండలవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు, చిన్నా ...
టిజి మోడల్ స్కూల్, నాగసముద్రాల లో సమాచార హక్కు చట్టానికి తూట్లు - టీ, స్నాక్స్ ఇవ్వకుండానే నిధులు డ్రా*కోహెడ : కోహెడ మండలంలోని నాగసముద్రాల గ్రామ పరిదిలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో స ...
దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలివిగ్రహాల ప్రతిష్ఠాపన, ఊరేగింపుల నిర్వహణకు పోలీసులకు ముందస్తు సమాచారం తప్పనిసరి: హుస్నాబాద్ ఏసీపీ సదానందంహుస్నాబాద్ ;&nbs ...
హుస్నాబాద్ :తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు హుస్నాబాద్ పట్టణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. బతుకమ్మ పండుగలో మొదటి రోజైన ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా మ ...
ఊరు ఊరికో జమ్మి చెట్టు. గుడి గుడికో జమ్మి చెట్టుశ్రీవారాహి దేవి అమ్మవారి ఆవరణలోమొక్కలు నాటిన జోగినపల్లి సంతోష్కుకునూరుపల్లి, మేజర్ న్యూస్.....ఊరు ఊరికో జమ్మి చెట్టు. గుడి గుడికో జమ ...
శ్రీవాణి స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలుముఖ్య అతిథులుగా తన్నీరు హరీశ్ రావు, చైర్మన్ మంజుల రాజనర్సు, న్యాయవాది యాసల వెంకట్ లింగంసిద్దిపేట అర్బన్ :సిద్దిపేట పట్టణంలోని భారత్ నగ ...
గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకం... నంగునూరు:-గ్రామాల సమగ్ర అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని, ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ విధులు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహి ...
కాకతీయ టెక్నో హైస్కూల్లో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలుసంస్కృతి, సంప్రదాయాలను చిన్ననాటి నుంచే విద్యార్థులకు అలవర్చాలి: జగ్గు మల్లారెడ్డిసిద్దిపేట అర్బన్ :సిద్దిపేట జిల్లా కే ...
ముందస్తు బతుకమ్మ సంబరాలు...బెజ్జంకి:మండల పరిధిలోని గూడెం ప్రాథమిక పాఠశాల,అంగన్వాడీ కేంద్రంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ...
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ-ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలుసిద్దిపేట రూరల్, : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ప్రభుత్వ ...
సమాచార హక్కు దరఖాస్తులకు గడువులోగా సమాధానాలు ఇవ్వాలిపారదర్శకత, జవాబుదారీతనంతో అధికారులు విధులు నిర్వహించాలి: అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్సిద్దిపేట అర్బన్ :సమాచార హక్కు చట్ట ...
నిరుపేదల అభ్యున్నతికి ఎమ్మెల్యే 'పల్లా' కృషి.......మద్దూరు..…నియోజకవర్గంలోని నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా జనగామ శాసన సభ్యుడు డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి కృషి చేస్తున్నట్లు పీఏసీఎస్ ...
ఆదర్శ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు.. -విద్యార్థుల సందడి!చిన్నకోడూరు,: మండలంలోని ఇబ్రహీంనగర్ పి.ఎం.సి. ఆదర్శ పాఠశాల కళాశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృ ...
దుర్గామాత నవరాత్రి ఉత్సవాలకు హరీశ్‌రావుకు కలిసిన సూర్యవంశ అరెకటిక సంఘ సభ్యుల ఆహ్వానంగజ్వేల్ ; గజ్వేల్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో సూర్యవంశ ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించ ...
రైతుల కరెంటు కష్టాలను తీర్చాలిరాజీవ్ రహదారిపై కుకునూరుపల్లి బిజెపి మండల కిసాన్ మోర్చా ధర్నాకుకునూరుపల్లి,మేజర్ న్యూస్..... రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ మేనిఫ ...
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ శివారులోని రైస్ మిల్లు వెనుక రోడ్డు పక్కన పొలం గట్టుపై ఓ వ్యక్తి శవం లభ్యమైన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం... రోడ్ ...
వేద పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలుకుకునూరుపల్లి,మేజర్ న్యూస్.....మండల కేంద్రమైన కుకునూరుపల్లిలోని వేద ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో అంగరంగ వైభవంగా ముందస్తు బతుకమ్మ సంబరాలను నిర్వహి ...
సిద్దిపేట జిల్లా ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జిల్లా దశాబ్ది ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే తన్నీరు హరీష్ర ...
క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తుంకుంటఆంక్ష రెడ్డి.రాహుల్ గాంధీ ఆందోళనతో బిజెపిలో వణుకు పుట్టింది .సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అ ...
గజ్వేల్ మండలం టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా నడిగప్పుల నాగరాజుఉపాధ్యక్షునిగా కాసముల్ల శ్రీనివాస్.ప్రజా సంక్షేమం ద్వేయంగా ప్రజలకి అందుబాటులో సర్పంచ్ లు పని చేయాలి. ...
ఎల్‌నినో ప్రభావంపై జిల్లా యంత్రాంగం అప్రమత్తంప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి: మంత్రి వివేక్ వెంకటస్వామిసిద్దిపేట అర్బన్ :ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో మారుతున్న వ ...
మోదీ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించిన కాంగ్రెస్ నాయకులు....మద్దూరు..…మద్దూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మారెళ్ళ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ప్రధాని నరేంద ...
విద్యార్థుల భవిష్యత్తుకు పూర్తి సహకారం అందిస్తాం-పాఠశాల విద్యార్థులకు బూట్ల పంపిణీ-నారాయణరావుపేట సర్పంచ్ ఎల్లారెడ్డిసిద్దిపేట రూరల్, : విద్యార్థుల అభ్యున్నతికి ఎల్లప్పుడూ అండగా ఉంట ...
టీబీ రహిత గ్రామంగా బచ్చాయిపల్లికి గుర్తింపు-జిల్లాలో ఎంపికైన 12 గ్రామ పంచాయతీల్లో బచ్చాయిపల్లికి చోటు-గ్రామ ప్రజల సహకారంతోనే ఈ ఘనత సాధ్యం-సర్పంచ్ దుర్గం ప్రేమలత యాదగిరిసిద్దిపేట రూ ...
సుభాష్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు!సిద్దిపేట అర్బన్ :బతుకమ్మ.. దసరా పండుగల వేళ సిద్దిపేట పట్టణంలో ట్రాఫిక్ రద్దీపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించ ...
బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు జీడిపల్లి కిషన్ కుటుంబాన్ని పరామర్శించిన…ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి...దుబ్బాక ; బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకులు నగరం గ్రామ నివాసి జీడిపల్లి కిషన్ మృ ...
కుకునూరుపల్లి, సూర్య న్యూస్.... మండల పరిధిలోని తిప్పారం గ్రామంలో గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందూరి ఐలయ్య ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం ఏర్పాట ...
బాధిత కుటుంబాలకు అపన్న హస్తంకుకునూరుపల్లి,మేజర్ న్యూస్.... మండల కేంద్రమైన కుకునూరు పల్లి గ్రామానికి చెందిన ఆశని రాజవ్వ వారం రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది ఆ ...
బాధిత కుటుంబాలకు అపన్న హస్తంకుకునూరుపల్లి,.... మండల కేంద్రమైన కుకునూరు పల్లి గ్రామానికి చెందిన ఆశని రాజవ్వ వారం రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది ఆ బాధ్యత కుటుం ...
ఆలయ నిధులను ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేయడం సరికాదుభక్తులు దాతలు సమకూర్చిన సొమ్మును ప్రభుత్వ నిధులుగా చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేదేవాలయాల అభివృద్ధి కోసం భక్తులు దాతలు సమకూర ...
మహిళలేప్రాధాన్యతగా సంక్షేమ పథకాలు.మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సిద్దిపేట ; మహిళల సంక్షేమం, అభివృద్ధి, ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ...
విద్యుత్ కోతలతో ఎండిపోతున్న పంట పొలాలు..అన్నదాత ఆందోళన..రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ అధికారులు స్పందించాలిచేర్యాల : సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో విద్యుత్ కోతలతో వరి పంటలు ఎండిపోత ...
ఓట్ చోరీపై పోరాటం.. కాంగ్రెస్ నిరసనరాహుల్, ప్రియాంకలపై దౌర్జన్యాన్ని ఖండిస్తూ ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనంచేర్యాల: బీజేపీ ‘ఓట్ చోరీ’కి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరా ...
విద్యార్థుల ఉన్నతికి అండగా ఉంటాం-పాఠశాల విద్యార్థులకు బూట్లు పంపిణీ-నారాయణరావుపేట సర్పంచ్ ఎల్లారెడ్డిసిద్దిపేట రూరల్ : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, కష్టపడి చదివి ...
*కోహెడ మండల కేంద్రంలో బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ కోతలపై నిరసన*కోహెడ ; కోహెడ మండల కేంద్రంలో బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ కోతలపై నిరసన మరియు ధర్నా కార్యక్రమం చేపట ...
ఎన్ఎస్యూఐ నాయకులపై దాడి పిరికిపంద చర్యబీజేపీది సంకల్పయాత్ర కాదు.. శవ రాజకీయ యాత్రదాడులు చేస్తే ప్రతిదాడులకు దిగుతాం: కాంగ్రెస్ నేతల హెచ్చరికసిద్దిపేట అర్బన్ :సిద్దిపేటలో ఎన్ ...
కోహెడ మండల పరిధిలోని పేకాట రాయలను పట్టుకున్న కోహెడ పోలీసులు.కోహెడ ; కోహెడ మండలంలోని చెంచాల్ చెరువుపల్లి గ్రామ శివారులో మాడెలయ్యా గుడి సమీపంలో మూడు ముక్కలాట అడుతుండగా కోహెడ పోలీస్ వ ...
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు కృతజ్ఞతగా ఘనంగా సేవా జ్యోతి యాత్రవికసిత్ భారత్–2047 సాధనకు సంకల్పంతో హుస్నాబాద్ నుంచి సిద్దిపేట వరకు కొనసాగిన బైక్ ర్యాలీహుస్నాబాద్ : ప్రధానమంత్రి నరే ...
ఈసీని బీజేపీ అనుబంధ సంస్థగా మార్చేశారా?ప్రశ్నిస్తే అరెస్టులా..? రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టులకు నిరసనగా హుస్నాబాద్‌లో కాంగ్రెస్ దీక్షపాల్గొన్న బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన ...
సూర్య కథనానికి స్పందనకుకునూరుపల్లి, ....సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల పరిధిలోని బొప్పాయిపల్లి చిన్నా కిష్టాపూర్ గ్రామ శివారులో గల జానకి కోటి ఫారం సమీపంలో దుర్వాసన వ్యర్ ...
నేడు భూముల రీ సర్వేపై గ్రామసభ......మద్దూర్..…నేడు మద్దూరు మండలంలోని నర్సాయపల్లి గ్రామంలో భూముల రి సర్వే పై గ్రామసభను ఏర్పాటు చేసినట్లు తహసిల్దార్ ఏజీ రహీం ఓ ప్రకటనలో తెలిపారు. భూ భ ...
వెలికట్ట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అమ్ముల కిషన్ ఎన్నిక,కొండపాక :కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెలికట్ట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అమ్ముల కిషన్ ను బుధవ ...
ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ..బెజ్జంకి,మేజర్ :ఉపాధి హామీ పనుల్లో ఎలాంటి లోపాలకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సామజిక తనిఖీ అధికారి సురేందర్ పేర్కొన్నారు.మండల పరిధిలోని దా ...
సూర్య, సిద్ధిపేట :నరేంద్ర మోడీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ నాయకులు సేవా జ్యోతి యాత్ర నిర్వహించారు. అదే సమయంలో రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా కాంగ్రెస ...
కోళ్ల ఫారం వ్యర్ధాల వాసనతో మేము భరించలేంకోళ్ల ఫారం వద్ద గ్రామస్తుల ఆందోళనకుకునూరుపల్లి, సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల పరిధిలోని బొప్పాయిపల్లి చిన్న కిష్టాపూర్ గ్రామ శివారులోన ...
కుకునూరుపల్లి, మేజర్ న్యూస్: సిద్ధిపేట జిల్లా కుకునూరుపల్లి మండల పరిధిలోని బొప్పాయిపల్లి చిన్న కిష్టాపూర్ గ్రామ శివారులోని జానకి కోళ్ల ఫారం నుండి భరించలేని వ్యర్ధాలతో దుర్వాసన ఈగలత ...
పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్కోహెడ : కోహెడ మండలంలోని పలుగ్రామాలలో పల్లె పల్లెకు ...