నల్లగొండలో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ
నల్లగొండ టౌన్, :నల్లగొండ నగరంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు శనివారం నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.నగరంలోని రామాలయం, నగర మేయర్ చైతన్య బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు ఎ ...
నల్లగొండ టౌన్, :నల్లగొండ నగరంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు శనివారం నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.నగరంలోని రామాలయం, నగర మేయర్ చైతన్య బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు ఎ ...
మునగాల, మేజర్ న్యూస్: దేవిశరన్నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకోవాలని ఎస్ఐ మల్లు. సంజీవరెడ్డి తెలిపారు, శనివారం మ ...
నల్గొండ మేజర్ న్యూస్తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ సంబరాలునల్లగొండ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని నల్లగొండ పట ...
శాలిగౌరారం:మండల పరిధిలోని అడ్లూరు గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రా ...
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలి- ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి- తీదేడు గ్రామ సర్పంచ్. చింతపల్లి మేజర్ న్యూస్.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు ...
మునుగోడు,మేజర్ న్యూస్:;తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు మునుగోడు మండలంలోని సింగారం గ్రామంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. బతుకమ్మ సంబరాల్లో భాగంగా నిర్వ ...
*భువనగిరి ప్రతినిధి మేజర్ న్యూస్**జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సీపీఐ ఆఫీస్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టి, జ్ఞానేష్ కుమార్ ద ...
చౌటుప్పల్, మేజర్ న్యూస్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు చౌటుప్పల్‌లోని శ్రీ చైతన్య పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో పేర్చిన బ ...
మర్రిగూడ, అక్టోబర్ 10: టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మర్రిగూడ మండలం సరంపేట గ్రామాన్ని టీబీ రహిత గ్రామంగా ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించిన ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలను ...
అడ్డగూడూరు: అక్టోబర్ 10 మేజర్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండల పరిధిలోని చౌళ్లరామారం గ్రామ మాజీ సర్పంచ్ మరియు మాజీ ఎంపీటీసీ అయిన కొమ్మిడి నర్సిరెడ్డి మృత ...
నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్...ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్ టిఎంయు, ఎన్ఎంయు కూటమి అత్యధిక ఓట్లు వేసి గెలిపించిన కార్మిక వర్గానికి ధన్యవాదాలు అని ఏఐటీయూసీ ...
దేవరకొండ ప్రతినిధి అక్టోబర్ 10:(మేజర్ న్యూస్ )తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు, ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) శుభవార్త ...
చిట్యాల- మేజర్ న్యూస్పేదరికంలో ఉన్న కార్యకర్త కుటుంబానికి అండగా నిలుస్తూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస ...
అడవిదేవులపల్లి మేజర్ న్యూస్అడవిదేవులపల్లి మండలం తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం నల్లగొండ జిల్లా నాయకులు ఆర్. హనుమంత్ నాయక్ పిలుపునిచ్చార ...
#. ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్... &n ...
స్థానికసంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు సముచిత గౌరవం ఇవ్వాలని, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సంకల్పించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్ని ...
*తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ కోశాధికారి సతీష్ గౌడ్*భూదాన్ పోచంపల్లి మేజర్ న్యూస్ :విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని, అప్పుడే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదుగుతా ...
*భువనగిరి ప్రతినిధి, మేజర్ న్యూస్*స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో శుక్రవారం నిత్య కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ జరి ...
*గవర్నర్ చేతుల మీదుగా పురస్కారం అందజేతసూర్యాపేటసమాచార హక్కు చట్టం అమలులో సూర్యాపేట జిల్లా రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచింది. పారదర్శకమ ...
*నేరేడుచర్ల, మేజర్ న్యూస్*పి ఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచర్ల నందు శుక్రవారం ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాలికలు,ఉపాధ్యాయినిలు ఆనందోత్సాహాలతో మ ...
-- *రూ, 1.70 లక్షల నగదు బెలెనో కారు స్వాధీనం*-- *కేసు వివరాలు వెల్లడించిన రామన్నపేట సిఐ రవి**వలిగొండ మేజర్ న్యూస్**మండల కేంద్రంలోని భారత్ పెట్రోల్ బంక్ లో పార్కింగ్ చేసిన లారీల నుం ...
హాలియా మేజర్ న్యూస్.పర్యవేక్షణ చేసి హాలియాలోనీ హాలియా రామాలయం పక్కన ఉన్న ఎన్ ఎస్ పి కాల్వకట్ట వెంబటి కూరగాయల మార్కెట్ దుకాణాల సముదాయ నిర్మాణం కొరకు స్థల పరిశీలన చ ...
ఆలేరు నియోజకవర్గంలో 821 మంది ఆలేరు,మేజర్ న్యూస్:ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ఆలేరు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న 821 మంది ఓటర్ల విచారణను వారం రోజు ...
చేనేత కార్మికులకు ఉచితంగా కంటి అద్దాల పంపిణీఆలేరు,మేజర్ న్యూస్:చేనేత కార్మికుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా 61 మందికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు.హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ ...
*వలిగొండ మేజర్ న్యూస్**పట్టణంలోని గాయత్రి హైస్కూల్ నందు బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అనురాధ మాట్లాడుతూ,బతుకమ్మ అంటే బ్రతుకు నేర్పిన అమ్మ ...
నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్... నల్గొండ జిల్లాలో సమాచార హక్కు చట్టం సెక్షన్ 4 (1) బి కింద సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడించడంలో ఉత్తమ పనితీరు కనిపించినందుకు గాను నల్గొండ జిల ...
అడ్డగూడూర్ అక్టోబర్ 9 మేజర్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్వ్యవసాయానికి విద్యుత్ కోతలు విధించడాన్ని నిరసిస్తూ అడ్డగూడూర్ పట్టణంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర ...
మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం -దళారులను నమ్మి మోసపోవద్దు-చైర్ పర్సన్ ఎల్సోజు చామంతి నరేష్తిరుమలగిరి అక్టోబర్ 09 మేజర్ న్యూస్ :- తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డుకు శుక్రవారం భ ...
చింతపల్లి మేజ న్యూస్ . ది రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్ విద్యార్థులతో బతుకమ్మ సంబరాలు ఘనంగా చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థుల తో బతుకమ్మ ఆట ఆడించారు. ది రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్ ...
అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దుచండూరు, మేజర్ న్యూస్:రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మరియు ఇండియా కూటమి నాయకుల అరెస్టును ఖండిస్తూ చండూరులో కాంగ్రెస్ నాయకులు గుర ...
ఓట్ల తొలగింపుపై ప్రశ్నిస్తే అరెస్ట్లు చేయడం సరికాదు: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు.మునుగోడు: ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాథమిక హక్కైన ఓటు పరిరక్షణ కోసం ప్రశ్నిస్తూ ...
అడవిదేవులపల్లి మేజర్ న్యూస్అడవిదేవులపల్లి:అడవిదేవులపల్లి మండల కేంద్రంలో నెలకొల్పిన జియో సెల్ టవర్ ప్రస్తుతం స్థానిక ప్రజలకు తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. టవర్ నిర్వహణ లోపిం ...
యాదగిరిగుట్ట మేజర్ న్యూస్.....బ్యాలెట్ పేపర్లతో జరిగిన త్రిపుర ఎన్నికల ఫలితాలే కాంగ్రెస్ నేతలకు చెంపపెట్టు: *బీజేపీ నేత రచ్చ శ్రీనివాస్ఓడిపోతే ఈవీఎంల వంక.. బ్యాలెట్ పేపర్లలో ...
మిర్యాలగూడ,మేజర్ న్యూస్: ఊపిరితిత్తులు,అన్నవాహిక, ఛాతీ మధ్య భాగం, డయా ఫ్రమ్, ఛాతీ గోడకు వచ్చే వ్యాధులను గుర్తించి చికిత్స చేయడానికి సోమాజిగూడ యశోద ...
నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్... నల్గొండనియోజకవర్గానికి సంబంధించి నల్గొండ పట్టణం సమీపంలోని ఎస్ ఎల్ బి సి వద్ద చేపట్టిన యంగ్ ఇం ...
కాంగ్రెస్ పార్టీ మండల కార్యవర్గ సభ్యుడిగా అనగంటి కృష్ణమునుగోడు,మేజర్ న్యూస్:మండలంలోని పలివెల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు అనగంటి కృష్ణ మునుగోడు మండల కాంగ ...
విద్యా కమిషన్ సభ్యుడిని మర్యాదపూర్వకంగా కలిసిన సురిగి నరసింహ గౌడ్మునుగోడు,మేజర్ న్యూస్:తెలంగాణ విద్యా కమిషన్ సభ్యుడు డాక్టర్ చారకొండ వెంకటేష్ ను మునుగోడు కాంగ్రెస్ పార్టీ మాజ ...
ఇచ్చిన మాటకు కట్టుబడి నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న సర్పంచ్ కొండ శ్రీను????మానవత్వం చేరుకుంటున్న దుబ్బకాల్వ సర్పంచ్మునుగోడు,మేజర్ న్యూస్:గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన మాటక ...
టీబీ ముక్త్ పంచాయతీ’ అవార్డు అందుకున్న సర్పంచ్ తీర్పారి నాగమణి ఆంజనేయులు????వెలగలగూడెం గ్రామ పంచాయతీకి టీబీ ముక్త్ పంచాయతీ అవార్డుమునుగోడు,మేజర్ న్యూస్:మండలంలోని వెలగలగూడెం గ ...
గుండ్లోరిగూడెం గ్రామ పంచాయతీకి అరుదైన ఘనత????టీబీ రహిత పంచాయతీగా గుండ్లోరిగూడెం????టీబీ ముక్త పంచాయతీ అవార్డు అందుకున్న సర్పంచ్ జంగిలి సునీత సాంబయ్య????హర్షం వ్యక్తం చేస్తున్న గ్రా ...
*రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుకు నిరసనగా చింతపల్లిలో సాగర్ హైవే పై భారీ ధర్నా**ప్రజల ఓటు హక్కును కాపాడుకోవడం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం**SIR ప్రక్రియపై అనుమానాలకు ఎన్న ...
నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్...స్విట్జర్లాండ్ దేశంలోని బెర్న్ నగరంలో ఉన్న చారిత్రాత్మక పార్లమెంట్ భవనాన్ని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ శ ...
గుండ్లోరిగూడెం గ్రామ పంచాయతీకి అరుదైన ఘనత????టీబీ రహిత పంచాయతీగా గుండ్లోరిగూడెం????టీబీ ముక్త పంచాయతీ అవార్డు అందుకున్న సర్పంచ్ జంగిలి సునీత సాంబయ్య????హర్షం వ్యక్తం చేస్తున్న గ్రా ...
*జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి**భువనగిరి ప్రతినిధి మేజర్ న్యూస్**కలెక్టరేట్ లో ని వి.సీ హల్ లో జిల్లా కలెక్టర్, అనురాగ్ జయంతి ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్,రెవిన్యూ అదనపు కలెక్టర్ వ ...
*లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ*మునుగోడు,మేజర్ న్యూస్:మండలంలోని కొంపల్లి గ్రామంలో బుదవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట ...
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి:కాశవారిగూడెం సర్పంచ్ బొల్లం రమేష్ యాదవ్????డ్యామేజ్ అయిన విద్యుత్ వైర్ తొలగించి కొత్త వైరు ఏర్పాటుమునుగోడు,మేజర్ న్ ...
మాజీ మంత్రి హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిసిన కర్నాటి వజ్రమ్మ వెంకటేశం దంపతులుమునుగోడు,మేజర్ న్యూస్:ఆల్ ఇండియా హ్యాండ్లూమ్స్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధుల ...
అనారోగ్యంతో బాధపడుతున్న మిత్రుడికి రూ.24 వేల ఆర్థిక సాయంమునుగోడు,మేజర్ న్యూస్:మండలంలోని ఇప్పర్తి గ్రామానికి చెందిన ఇరిగి ఆంజనేయులు తండ్రి లింగయ్య ఇటీవల గొంతుకు సంబంధించిన అనారోగ్య ...
మునుగోడు మండల కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నికమునుగోడు,మేజర్ న్యూస్:మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశానుసారం నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీస ...
*బహుజన యుద్ధనౌక డాక్టర్ ఏపూరి సోమన్న*నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం కొండారం గ్రామానికి చెందిన దేవరకొండ మస్తాన్ మాదిగ రమణ గార్ల కూతుర్లు నూతన పట్టు వస్త్రలంకరణ మహోత్సవ ...