BREAKING
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మమతా బెనర్జీ జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి ఎంపిక చిన్న పిల్లల్లో పెరుగుతున్న ‘వర్చువల్ ఆటిజం’ ముప్పు: స్మార్ట్‌ఫోన్ అతివాడకంతో తల్లిదండ్రులకు ఆరోగ్య నిపుణుల తీవ్ర హెచ్చరిక వశిష్ఠ- మోక్షజ్ఞ కాంబినేషన్ మూవీపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్: సోషియో ఫాంటసీగా నందమూరి వారసుడి ఎంట్రీ అభిమానులకు నేచురల్ స్టార్ నాని గ్రాండ్ ట్రీట్: ఏకంగా 10 వేల మంది ఫ్యాన్స్‌తో స్పెషల్ మీట్ నంద్యాల జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతన స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభం విడాకులు పెరగడానికి అసలు కారణం అదే: కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు యువత క్రీడాకారుల అవసరాలకు అనుగుణంగా వసతులు.. - నగరాన్ని స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ - రూ.34.83 లక్షలతో 50వ డివిజన్‌లో స్పోర్ట్స్‌ పార్క్ ప్రారంభం రాజమహేంద్రవరం : నగరంలోని యువత, క్రీడాకారుల అవసరాలకు అనుగుణంగా క్రీడా మౌలిక వసతులను విస్తరిస్తూ నగరాన్ని స్పోర్ట్స్ కరెన్సీ నోట్లతో గణపేశ్వరుడి అలంకరణ మైసా సినిమా కోసం నా ప్రాణాలనే పణంగా పెట్టాను: టీజర్ లాంచ్‌లో రష్మిక మందన్న సంచలన వ్యాఖ్యలు బీహార్‌లో తీవ్ర విషాదం: కర్మ-ధర్మ పండుగ స్నానాలకు వెళ్లి భాగల్పూర్‌లో ఆరుగురు చిన్నారులు గల్లంతు, మృతి కొండ లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళులు బంగ్లాదేశ్ ట్రైబ్యునల్ సంచలన నిర్ణయం: జూలై 2024 అల్లర్ల కేసులో ఎనిమిది మందిపై మానవతా వ్యతిరేక నేరారోపణలు స్వీకరణ నేరాల నియంత్రణపై. ప్రత్యేక అవగాహన కల్పించాలి

రక్తదానానికి యువత ముందుకు రావాలి

Select Suryaa Now
రక్తదానానికి యువత ముందుకు రావాలి

రక్తదానానికి యువత ముందుకు రావాలి

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు - డా. పగడాల కాళీ ప్రసాద్ రావు

బీజేపీ జిల్లా కార్యాలయంలో  ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన

గీసుగొండ సెప్టెంబర్ 21 మేజర్ న్యూస్ (సూర్య)రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడటానికి యువకులు ముందుకు రావాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,పరకాల నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే డా. పగడాల కాళీ ప్రసాద్ రావు అన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా, బీజేవైఎం హనుమకొండ జిల్లా అధ్యక్షులు పున్నం వేణు,15,16,17 డివిజన్లు గీసుగొండ,సంగెం మండల బీజేవైఎం ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే డా. పగడాల కాళీ ప్రసాద్ రావు హాజరైనారు.ఈ సందర్భంగా రక్తదానం చేసిన దాతలకు ప్రశంసా పత్రాలను అందజేశారు.అనంతరం డా. పగడాల కాళీ ప్రసాద్ రావు మాట్లాడుతూ..
యువత సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజానికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయవచ్చని,యువతలో సేవాభావాన్ని మరింత పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్‌చార్జి పెసురు విజయ్ చందర్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి సండ్ర మధు,డివిజన్ అధ్యక్షులు జాలిగపు ప్రసన్న, రాంప్రసాద్,భోజం విజయ్,ల్యాదల్ల ప్రభాకర్,గీసుగొండ,సంగెం మండల అధ్యక్షులు కొంగర రవి,దామెరుపుల చంద్రమౌళి,స్టేట్ కౌన్సిల్ మెంబర్ గట్టికోపుల రాంబాబు,వరంగల్ జిల్లా కార్యాలయం కార్యదర్శి కంది క్రాంతి కుమార్,జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి బందెల రేణుక,బీజేవైఎం నాయకులు నిఖిల్ రావు, పోరెడ్డి ప్రదీప్ రెడ్డి, రాచర్ల నరేష్, కందుల రవి వర్మ, బోసు రాజేష్, బట్ట మేకల శ్రీనివాస్, బైకానీ వెంకటేష్, వీరేష్, బొమ్మగాని సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.