BREAKING
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మమతా బెనర్జీ జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి ఎంపిక చిన్న పిల్లల్లో పెరుగుతున్న ‘వర్చువల్ ఆటిజం’ ముప్పు: స్మార్ట్‌ఫోన్ అతివాడకంతో తల్లిదండ్రులకు ఆరోగ్య నిపుణుల తీవ్ర హెచ్చరిక వశిష్ఠ- మోక్షజ్ఞ కాంబినేషన్ మూవీపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్: సోషియో ఫాంటసీగా నందమూరి వారసుడి ఎంట్రీ అభిమానులకు నేచురల్ స్టార్ నాని గ్రాండ్ ట్రీట్: ఏకంగా 10 వేల మంది ఫ్యాన్స్‌తో స్పెషల్ మీట్ నంద్యాల జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతన స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభం విడాకులు పెరగడానికి అసలు కారణం అదే: కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు యువత క్రీడాకారుల అవసరాలకు అనుగుణంగా వసతులు.. - నగరాన్ని స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ - రూ.34.83 లక్షలతో 50వ డివిజన్‌లో స్పోర్ట్స్‌ పార్క్ ప్రారంభం రాజమహేంద్రవరం : నగరంలోని యువత, క్రీడాకారుల అవసరాలకు అనుగుణంగా క్రీడా మౌలిక వసతులను విస్తరిస్తూ నగరాన్ని స్పోర్ట్స్ కరెన్సీ నోట్లతో గణపేశ్వరుడి అలంకరణ మైసా సినిమా కోసం నా ప్రాణాలనే పణంగా పెట్టాను: టీజర్ లాంచ్‌లో రష్మిక మందన్న సంచలన వ్యాఖ్యలు బీహార్‌లో తీవ్ర విషాదం: కర్మ-ధర్మ పండుగ స్నానాలకు వెళ్లి భాగల్పూర్‌లో ఆరుగురు చిన్నారులు గల్లంతు, మృతి కొండ లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళులు బంగ్లాదేశ్ ట్రైబ్యునల్ సంచలన నిర్ణయం: జూలై 2024 అల్లర్ల కేసులో ఎనిమిది మందిపై మానవతా వ్యతిరేక నేరారోపణలు స్వీకరణ నేరాల నియంత్రణపై. ప్రత్యేక అవగాహన కల్పించాలి

గణనాథుని నిమజ్జన ఏర్పాట్లు ముమ్మరం

Select Suryaa Now
గణనాథుని నిమజ్జన ఏర్పాట్లు ముమ్మరం

గణనాథుని నిమజ్జన ఏర్పాట్లు ముమ్మరం

గణపసముద్రంలో ఏర్పాట్లను పరిశీలించిన గణపురం సర్పంచ్ కటుకూరి రాధిక శ్రీనివాస్

గణపురం, సెప్టెంబర్ 21 మేజర్ న్యూస్ సూర్య: భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు గణపురం మండల కేంద్రంలోని గణపసముద్రంలో ఈ నెల 23న నిర్వహించనున్న గణనాథుని నిమజ్జనానికి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.  గణపురం సర్పంచ్ కటుకూరి రాధిక శ్రీనివాస్, బుర్రకాయలగూడెం సర్పంచ్ తుమ్మల సంపత్ ఆధ్వర్యంలో నిమజ్జన ఏర్పాట్ల పనులను పరిశీలించారు.

నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు. కార్యక్రమంలో బురకాల గూడెం సర్పంచ్ తుమ్మల సంపత్ ఘనపూర్ ఉపసర్పంచ్ ఓరుగంటి కృష్ణ గౌడ్, మాజీ ఎంపీటీసీ కలియ సాగర్, మాజీ కోఆప్షన్ సభ్యులు మమ్మద్ చోటేమియా, వార్డు మెంబర్ తిక్క సంపత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోనాల రాజమౌళి, యువజన నాయకులు మచ్చిక రక్షిత్ గౌడ్, బొడిగ శివ గౌడ్, కార్యదర్శి తీగల రాజు తదితరులు పాల్గొన్నారు.