కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామిరెడ్డి
ధర్మసాగర్, సెప్టెంబర్ 21, మేజర్ న్యూస్,
ధర్మసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని
సోమవారం స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య జిల్లా పార్టీ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు పెసరు రమేష్, మాజీ అధ్యక్షుడు ప్రసాద్, జిల్లా నాయకులు, సర్పంచులు, గ్రామ పార్టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు