BREAKING
బెర్లిన్ ఎన్నికల్లో వామపక్షాల విజయం: వలసదారుల్లో చిగురించిన ఆశలు.. తీవ్ర మితవాద ఏఎఫ్‌డీ ఎదుగుదలపై కలవరం జగన్‌తో భేటీపై షర్మిల స్పష్టత: “అవన్నీ కట్టుకథలే.. పెళ్లి శుభకార్యాన్ని రాజకీయాలకు ముడిపెట్టొద్దు” ఇరాన్ అధ్యక్షుడితో పాక్ హోం మంత్రి కీలక భేటీ: అమెరికాతో ఉద్రిక్తతల వేళ సరిహద్దు భద్రతపై సమాలోచనలు ప్రభుత్వ నిర్లక్ష్యం.. పసిపిల్లల ప్రాణాలతో చెలగాటం వికారాబాద్ జిల్లాలో కలకలం రేపిన అవినీతి ఆరోపణలు.. రూ. 20 వేలు డిమాండ్ చేస్తున్నారంటూ మాజీ సర్పంచ్ ఆవేదన బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాజాబాబుకు చక్రాల కుర్చీ.. కుటుంబానికి కొత్త ఆశ వికారాబాద్ లో వినాయక మండపాలను సందర్శించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రేవంత్ రెడ్డి సభ అంటే కేటీఆర్ వెన్నులో గుబులు - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 108 వాహనంలో మహిళ ప్రసవం రేవంత్ రెడ్డి సభ అంటే కేటీఆర్ వెన్నులో గుబులు విధుల్లో నిర్లక్ష్యం వహించిన కానిస్టేబుల్ వీఆర్ కు బదిలీ మంత్రి శ్రీధర్ బాబును మర్యాద పూర్వకంగా కలిసిన నూతన ఎస్ఈ సదానందం 72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. ఏక్తా నగర్ డోమ్‌లో 1000 మంది అతిథుల మధ్య ఘనంగా ప్రదానోత్సవం! 11వ ఆయుర్వేద దినోత్సవం

అల్పపీడనం నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం

Select Suryaa Now
అల్పపీడనం నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం

 

విశాఖపట్నం, సెప్టెంబర్ 22, మేజర్ న్యూస్: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వర్షాలు, వరదలు, ఇతర పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. GVMC, జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని కలెక్టర్ సూచించారు.