BREAKING
ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడుల ఉధృతి: ముగ్గురు మృతి.. ఐరాస సదస్సు కోసం అమెరికాలో జెలెన్‌స్కీ అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లు: దసరా ముందే పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు! నిజాంపేట భవ్యాస్ శ్రీ సూర్య అపార్ట్మెంట్లో అట్టహాసంగా వినాయక చవితి వేడుకలు వినాయక నిమజ్జనానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా మేడ్ ఇన్ ఇండియా స్థాయి నుంచి ఇమాజిన్డ్ ఇన్ ఇండియా దిశగా సాగాలి: ఆవిష్కరణల ఆధారిత వృద్ధికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపు ఈసీఈలో కల్లకుంట సునీలకు పీహెచ్.డీ. బెర్లిన్ ఎన్నికల్లో వామపక్షాల విజయం: వలసదారుల్లో చిగురించిన ఆశలు.. తీవ్ర మితవాద ఏఎఫ్‌డీ ఎదుగుదలపై కలవరం జగన్‌తో భేటీపై షర్మిల స్పష్టత: “అవన్నీ కట్టుకథలే.. పెళ్లి శుభకార్యాన్ని రాజకీయాలకు ముడిపెట్టొద్దు” ఇరాన్ అధ్యక్షుడితో పాక్ హోం మంత్రి కీలక భేటీ: అమెరికాతో ఉద్రిక్తతల వేళ సరిహద్దు భద్రతపై సమాలోచనలు ప్రభుత్వ నిర్లక్ష్యం.. పసిపిల్లల ప్రాణాలతో చెలగాటం వికారాబాద్ జిల్లాలో కలకలం రేపిన అవినీతి ఆరోపణలు.. రూ. 20 వేలు డిమాండ్ చేస్తున్నారంటూ మాజీ సర్పంచ్ ఆవేదన బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాజాబాబుకు చక్రాల కుర్చీ.. కుటుంబానికి కొత్త ఆశ వికారాబాద్ లో వినాయక మండపాలను సందర్శించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రేవంత్ రెడ్డి సభ అంటే కేటీఆర్ వెన్నులో గుబులు - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

విధుల్లో నిర్లక్ష్యం వహించిన కానిస్టేబుల్ వీఆర్ కు బదిలీ

Select Suryaa Now
విధుల్లో నిర్లక్ష్యం వహించిన కానిస్టేబుల్ వీఆర్ కు బదిలీ
ఖాజీపేట న్యూస్: 
ఖాజీపేట పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రామగోవిందును విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా వీఆర్‌కు పంపినట్లు సీఐ వంశీధర్ తెలిపారు. కడప జిల్లా ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు*ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో బాధ్యతారాహిత్యాన్ని, విధుల పట్ల నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. సిబ్బంది అందరూ క్రమశిక్షణతో, ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా పనిచేయాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు