BREAKING
జగన్‌తో భేటీపై షర్మిల స్పష్టత.. అవన్నీ కట్టుకథలే.. ప్రభుత్వ నిర్లక్ష్యం.. పసిపిల్లల ప్రాణాలతో చెలగాటం వికారాబాద్ జిల్లాలో కలకలం రేపిన అవినీతి ఆరోపణలు.. రూ. 20 వేలు డిమాండ్ చేస్తున్నారంటూ మాజీ సర్పంచ్ ఆవేదన బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాజాబాబుకు చక్రాల కుర్చీ.. కుటుంబానికి కొత్త ఆశ వికారాబాద్ లో వినాయక మండపాలను సందర్శించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రేవంత్ రెడ్డి సభ అంటే కేటీఆర్ వెన్నులో గుబులు - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 108 వాహనంలో మహిళ ప్రసవం రేవంత్ రెడ్డి సభ అంటే కేటీఆర్ వెన్నులో గుబులు విధుల్లో నిర్లక్ష్యం వహించిన కానిస్టేబుల్ వీఆర్ కు బదిలీ మంత్రి శ్రీధర్ బాబును మర్యాద పూర్వకంగా కలిసిన నూతన ఎస్ఈ సదానందం 72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. ఏక్తా నగర్ డోమ్‌లో 1000 మంది అతిథుల మధ్య ఘనంగా ప్రదానోత్సవం! 11వ ఆయుర్వేద దినోత్సవం బిగ్‌బాస్‌లో రగిలిన నామినేషన్ల మంటలు.. చరణ్, ముఖేష్ మధ్య ఘోరమైన ఫైట్! అల్పపీడనం నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం

హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌ (HAM) ద్వారా రూ.164 కోట్లతో మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు- కలెక్టర్ రాజకుమారి గణియా

Select Suryaa Now
హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌ (HAM) ద్వారా రూ.164 కోట్లతో మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు- కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల అర్బన్:నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్‌హాల్‌లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌ (HAM) పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా రూ.164 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేయనున్న కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా గారు, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న గారు, ప్రజాప్రతినిధులు, తదితర అధికారులు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి మొత్తం రూ.164 కోట్ల నిధులు కేటాయించారు. ఇందులో నంద్యాల మున్సిపాలిటీకి రూ.63 కోట్లు, డోన్‌కు రూ.21 కోట్లు, ఆళ్లగడ్డకు రూ.21 కోట్లు, నందికొట్కూరుకు రూ.21 కోట్లు, ఆత్మకూరుకు రూ.21 కోట్లు, బేతంచెర్లకు రూ.17 కోట్లు కేటాయించారు.