BREAKING
బెర్లిన్ ఎన్నికల్లో వామపక్షాల విజయం: వలసదారుల్లో చిగురించిన ఆశలు.. తీవ్ర మితవాద ఏఎఫ్‌డీ ఎదుగుదలపై కలవరం జగన్‌తో భేటీపై షర్మిల స్పష్టత: “అవన్నీ కట్టుకథలే.. పెళ్లి శుభకార్యాన్ని రాజకీయాలకు ముడిపెట్టొద్దు” ఇరాన్ అధ్యక్షుడితో పాక్ హోం మంత్రి కీలక భేటీ: అమెరికాతో ఉద్రిక్తతల వేళ సరిహద్దు భద్రతపై సమాలోచనలు ప్రభుత్వ నిర్లక్ష్యం.. పసిపిల్లల ప్రాణాలతో చెలగాటం వికారాబాద్ జిల్లాలో కలకలం రేపిన అవినీతి ఆరోపణలు.. రూ. 20 వేలు డిమాండ్ చేస్తున్నారంటూ మాజీ సర్పంచ్ ఆవేదన బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాజాబాబుకు చక్రాల కుర్చీ.. కుటుంబానికి కొత్త ఆశ వికారాబాద్ లో వినాయక మండపాలను సందర్శించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రేవంత్ రెడ్డి సభ అంటే కేటీఆర్ వెన్నులో గుబులు - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 108 వాహనంలో మహిళ ప్రసవం రేవంత్ రెడ్డి సభ అంటే కేటీఆర్ వెన్నులో గుబులు విధుల్లో నిర్లక్ష్యం వహించిన కానిస్టేబుల్ వీఆర్ కు బదిలీ మంత్రి శ్రీధర్ బాబును మర్యాద పూర్వకంగా కలిసిన నూతన ఎస్ఈ సదానందం 72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. ఏక్తా నగర్ డోమ్‌లో 1000 మంది అతిథుల మధ్య ఘనంగా ప్రదానోత్సవం! 11వ ఆయుర్వేద దినోత్సవం

11వ ఆయుర్వేద దినోత్సవం

Select Suryaa Now
11వ ఆయుర్వేద దినోత్సవం

సూర్య జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ లో మంగళవారం 11 వ అయిర్వేద దినోత్సవం  పురస్కరించుకొని ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం, యోగ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ  మోడల్ స్కూల్ కండ్లపల్లి లో జరిగిన శిబిరం లో అధికంగా ప్రజలు పాల్గొని వైద్య ఆయుర్వేద సలహాలు తెలుసుకొని ఉచితంగా మందులు తీసుకున్నారు. ఈ కార్యక్రమం లో ఆయుష్ వైద్యధికారి ఏ. శ్రీదేవి  పార్మసిస్ట్ పి.జలంధర్ , తిరుపతి  పాల్గొన్నారు.