BREAKING
ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడుల ఉధృతి: ముగ్గురు మృతి.. ఐరాస సదస్సు కోసం అమెరికాలో జెలెన్‌స్కీ అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లు: దసరా ముందే పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు! నిజాంపేట భవ్యాస్ శ్రీ సూర్య అపార్ట్మెంట్లో అట్టహాసంగా వినాయక చవితి వేడుకలు వినాయక నిమజ్జనానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా మేడ్ ఇన్ ఇండియా స్థాయి నుంచి ఇమాజిన్డ్ ఇన్ ఇండియా దిశగా సాగాలి: ఆవిష్కరణల ఆధారిత వృద్ధికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపు ఈసీఈలో కల్లకుంట సునీలకు పీహెచ్.డీ. బెర్లిన్ ఎన్నికల్లో వామపక్షాల విజయం: వలసదారుల్లో చిగురించిన ఆశలు.. తీవ్ర మితవాద ఏఎఫ్‌డీ ఎదుగుదలపై కలవరం జగన్‌తో భేటీపై షర్మిల స్పష్టత: “అవన్నీ కట్టుకథలే.. పెళ్లి శుభకార్యాన్ని రాజకీయాలకు ముడిపెట్టొద్దు” ఇరాన్ అధ్యక్షుడితో పాక్ హోం మంత్రి కీలక భేటీ: అమెరికాతో ఉద్రిక్తతల వేళ సరిహద్దు భద్రతపై సమాలోచనలు ప్రభుత్వ నిర్లక్ష్యం.. పసిపిల్లల ప్రాణాలతో చెలగాటం వికారాబాద్ జిల్లాలో కలకలం రేపిన అవినీతి ఆరోపణలు.. రూ. 20 వేలు డిమాండ్ చేస్తున్నారంటూ మాజీ సర్పంచ్ ఆవేదన బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాజాబాబుకు చక్రాల కుర్చీ.. కుటుంబానికి కొత్త ఆశ వికారాబాద్ లో వినాయక మండపాలను సందర్శించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రేవంత్ రెడ్డి సభ అంటే కేటీఆర్ వెన్నులో గుబులు - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

108 వాహనంలో మహిళ ప్రసవం

Select Suryaa Now
108 వాహనంలో మహిళ ప్రసవం

సూర్య జగిత్యాల ప్రతినిధి: బీర్పూర్ గ్రామం నుండి 108 వాహనంలో నిండు గర్బిని లావణ్యను భర్త శ్రీనివాస్ కుటుంబ సభ్యులు జగిత్యాల మాతా శిశు అసుపత్రికి తరలిస్తుండగా  సారంగాపూర్ మండలం పోతారం శివార్లలో నొప్పులు ఎక్కువ కావడంతో 108 సిబ్బంది ఈ యమ్ టి పరమేష్ పైలెట్ శేకర్ మార్గ మద్యలో  ప్రసవం చేసి జగిత్యాల మాతా శిశు అసుపత్రికి చేర్చారు. తల్లి బాబు అరోగ్యంగా ఉన్నారని సిబ్బంది తెలియజేసి 108 సిబ్బందిని అసుపత్రి సిబ్బంది కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.