BREAKING
కడప జిల్లాను కరువు జిల్లా గా ప్రకటించాలి ఉద్యమకారులకు ప్రజా ప్రభుత్వం అండ: సీఎం రేవంత్ రెడ్డి కేదారి-పుష్పలత కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటన 'ఇట్లు అర్జున' ఈవెంట్‌లో వింత ప్రశ్న.. అనస్వర రాజన్ క్యూట్ రియాక్షన్ వైరల్! 8వేల ఎకరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. గణనాథుని సేవలో పోలీసు అధికారులు: 'అడకిత్త' మూవీ రివ్యూ.. సస్పెన్స్ త్రిల్లర్ డ్రామా ఎలా ఉందంటే? రేపు సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి రానున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -దాదాపు రూ.74.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇందిరమ్మ ఇల్లు కోసం లబ్ధిదారుల నిరీక్షణ! రూ . 2 వేల వరకు UPI చెల్లింపులపై ఛార్జీలు లేవు: స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం నిమజ్జనానికి నీటి కోసం ఆందోళన దురదృష్టకరం మెదక్ జిల్లాలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌కు శ్రీకారం త్వరలో సెంట్రలైజ్ కిచెన్ ప్రారంభోత్సవానికి సిద్ధం --జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ నైజీరియా ఇంధన శుద్ధి విప్లవానికి గుత్తాధిపత్య సెగ: మార్కెట్ పోటీతత్వంపై తీవ్ర ఆందోళనలు అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నేటి రాత్రి వరకే ఖైరతాబాద్‌ మహా గణపతి దర్శనాలు భక్తుల దర్శనానికి ఈ ఒక్క రోజే అవకాశం

వినాయక నిమజ్జనానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా

Select Suryaa Now
వినాయక నిమజ్జనానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా
 
24 గంటల కంట్రోల్ రూమ్.. వీధుల్లో విద్యుత్ అధికారులు
 
 సూర్య కరీంనగర్ ప్రతినిధి 
 
వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా నిరంతరాయ విద్యుత్ సరఫరాకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కరీంనగర్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఐరెడ్డి విజేందర్ రెడ్డి తెలిపారు. నిమజ్జన మార్గాలు, కేంద్రాల్లో విద్యుత్ శాఖ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించడంతో పాటు, విద్యుత్ లైన్ల కింద విగ్రహాల తరలింపులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.నిమజ్జనం సందర్భంగా 23న ఉదయం 7 గంటల నుంచి 24న సాయంత్రం 4 గంటల వరకు 24 గంటల కంట్రోల్ రూమ్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. విద్యుత్ సమస్యల కోసం 8712488004 లేదా టోల్‌ఫ్రీ 1912కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు, నిర్వాహకులు విద్యుత్ భద్రతా నిబంధనలు పాటిస్తూ శాఖ సిబ్బందికి సహకరించాలని కోరారు.