andhrapradesh
కడప జిల్లాను కరువు జిల్లా గా ప్రకటించాలి
ఎల్ నినో ప్రభావిత కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి.
కరువు సహాయక చర్యలు చేపట్టాలి.
కొలుములపల్లె పంచాయితీ రైతు సేవా కేంద్రం ఎదుట రైతు సంఘం ఆందోళన.
ఎలినినో ప్రభావిత కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి అన్ని విధాలుగా కరువు రైతాంగాన్ని ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం చింతకొమ్మదిన్నె మండలం కులుములపల్లి రైతు సేవా కేంద్రం ఎదుట ఆందోళన నిర్వహించారు ఈ