andhrapradesh
కడపకు 98 కోట్ల నిధులు మంజూరు
కడప నగరానికి HAM ద్వారా రూ.98 కోట్ల నిధులు.
మంగళవారం కలెక్టరేట్ సభా భవనంలో శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి రెడ్డి.