ఈనెల 28న సిపిఐ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాలు
సెప్టెంబర్ 28న సిపిఐ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాలు సందర్భంగా ర్యాలీ బహిరంగ సభ
సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర
అసంఘటితరంగ భవన నిర్మాణ హమాలీ ఆటో తదితర కార్మికులు భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాలు 2026 సెప్టెంబర్ 28 కడప నగరంలో జరిగే ర్యాలీ బహిరంగ సభకు పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర విజ్ఞప్తి చేశారు.మంగళవారం స్థానిక ఎఐటియుసి కార్యాలయంలో ఆఫీస్ బేరర్ సమావేశం అధ్యక్షులు జీ వేణుగోపాల్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.