BREAKING
సేవా స్ఫూర్తిని చాటిన జర్నలిస్టుల రక్తదాన శిబిరం సినిమా, టీవీ, నాటక రంగాలకు నంది అవార్డులు.. ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ పి. భరత్ భూషణ్ ప్రకటన! నేషనల్ అవార్డ్‌ అందుకున్న సుకుమార్, నిహారిక వాడపల్లి క్షేత్రం.. భక్తజన శోభితం శ్రీశైలంలో శ్రీ కుమారస్వామికి ప్రత్యేక పూజలు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్‌కు రోటరీ ఐ హాస్పిటల్‌లో శిబిరం  యూనస్ హయాంలో కుదిరిన అమెరికా వాణిజ్య ఒప్పందంపై బంగ్లాదేశ్ మీడియా అసంతృప్తి: సమీక్షించాలని తాత్కాలిక ప్రభుత్వానికి విజ్ఞప్తి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష వినాయక మండపంలో పూజ.. రాజోలి వీరారెడ్డి శ్రీ మఠంలో సుదర్శన హోమం ప్రతిభావంతులైన విద్యార్థినులకు నగదు పురస్కారాలు చదువులో రాణించాలి - కోటిరెడ్డి ట్రస్ట్ వారసులు.. 104 వైద్య సేవలో నిర్లక్ష్యం -ఎగువ పల్లె ప్రజలు ఆవేదన  సరికొత్త ఉడాన్ పథకానికి21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రీన్ సిగ్నల్:  విస్తరించనున్న ప్రాంతీయ విమానయాన సేవలు డ్రైనేజీ ఆక్రమణల తొలగింపునకు మున్సిపల్ చర్యలు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సమిష్టి కృషి. డివిజన్‌లో ఈ నెల 27న టీయూడబ్ల్యూజేఎఫ్ సమావేశం. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి వల్లూరు.. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా..

11వ ఆయుష్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీ.

Select Suryaa Now
11వ ఆయుష్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీ.

11వ ఆయుష్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీ.

సంగారెడ్డి ; 11వ ఆయుష్ దినోత్సవం సందర్భంగా మైనారిటీస్ రెసిడెన్షియల్ గర్ల్స్ హాస్టల్ హోమ్‌లో హోమియోపతి, యునాని మరియు ఆయుర్వేద విభాగాల ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థినులకు ఆయుష్ వైద్య విధానాల ప్రాముఖ్యత, ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు సంప్రదాయ వైద్య విధానాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయుష్ వైద్య విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో విద్యార్థినులతో ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డా. అంబికా, డా. సమీనా, ఫార్మసిస్టులు, యోగా ఇన్‌స్ట్రక్టర్లు, పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.