BREAKING
'ఆదర్శ కుటుంబం.. AK47' రిలీజ్ వాయిదా.. వెంకటేష్-త్రివిక్రమ్ సినిమా కొత్త విడుదల తేదీ ఇదే! అమెరికా మార్కెట్ లోకి షిరిడి సాయి ట్రాన్స్ఫారంలు ఎగుమతి ప్రైమ్ వీడియో 'ది లవ్ హైపోథెసిస్' రివ్యూ.. నకిలీ ప్రేమలో అసలైన మ్యాజిక్ వర్కవుట్ అయిందా? కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ రంగానికి తీరని నష్టం 24న ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా కడప కార్పొరేషన్ లోని 66 డివిజన్లో ఓటర్ జాబితా విడుదల మహిళా అభివృద్ధికి మోదీ ప్రభుత్వం పెద్దపీట జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా తలమల్ల మల్లేశం యూనస్ హయాంలో కుదిరిన అమెరికా వాణిజ్య ఒప్పందంపై బంగ్లాదేశ్ మీడియా అసంతృప్తి 'మీసయ మురుక్కు 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. హిప్‌హాప్ ఆది సినిమా ఎలా ఉందంటే? గణేష్ నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన ఎస్సై ఆవుల తిరుపతి ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లలో నికెల్ గనుల కొనుగోలుకు భారత్‌కు చెందిన 'లోహమ్' కసరత్తు యూపీఐ ప్లాట్‌ఫారమ్‌లకు ఫీజుల మోత లిథువేనియాకు అమెరికా బలగాల నూతన నియామకం 4వ సారి జాతీయ ఉత్తమ నటుడిగా మమ్ముట్టి.. కార్తీక్ ఆర్యన్‌కూ ప్రతిష్టాత్మక అవార్డు!

వాడపల్లి క్షేత్రం.. భక్తజన శోభితం

Select Suryaa Now
వాడపల్లి క్షేత్రం.. భక్తజన శోభితం

నిత్యాన్నదాన పథకానికి విరాళాలు 

ఆత్రేయపురం, మేజర్ న్యూస్ : కోనసీమ తిరుమలగా భాసిల్లుతున్న ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం భక్త జనంతో కిటకిటలాడింది. 7 శనివారాలు నోము నోచుకుని అష్టోత్తరం కళ్యాణం చేయించుకునే భక్తులతో ఆలయ ప్రాంగణమంతా నిండిపోయింద. 

గోవింద నామస్మరణతో ప్రతిధ్వనించింది. నిత్య అన్నదాన పథకానికి వెలగదుర్రు కు చెందిన చేకూరి నాగ సూర్పరాజు వారి కుటుంబ సభ్యులు రూ 1.01.120 లు, వినగడప కు చెందిన బజారు రమేష్  జ్యోతి  దంపతులు వారి కుటుంబ సభ్యులు రూ 50 వేలు విరాళంగా అందించారు వీరికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి విశిష్టత గురించి తెలియజేశారు  శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు  సతీమణి  కుమారుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వీరికి  దేవస్థానం చైర్మన్  ముదునూరి వెంకటరాజు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ స్వామి వారి చిత్రపటాన్ని అందించారు