BREAKING
పరిగి హత్య కేసులో సంచలన తీర్పు.. నిందితుడికి జీవిత ఖైదు, లక్ష రూపాయల జరిమానా స్థానిక ఎన్నికలకు క్షేత్రస్థాయిలో సిద్ధం కావాలి కూటమి శ్రేణులు సమష్టిగా పనిచేయాలి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజావేదిక ఫిర్యాదుల పరిష్కారంపై గ్రామాల వారీగా సమీక్ష ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ హోమ్ కంపోస్టింగ్‌పై ప్రజలకు అవగాహన ఎన్నికల కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు స్వచ్ఛమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం: ఎస్ఐఆర్ వివాదంపై బీజేపీ స్పష్టత గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుండే సన్నద్ధం కావాలి సిద్ధార్థ్–తమన్నా ‘ది వాన్’.. సెప్టెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్! వేలంపాటలో వెండి బిల్లను దక్కించుకున్న కాచన శ్రీనివాస్ రెడ్డి పేదల ఇళ్లకు పూర్తి హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి కడపలో దంచికొట్టిన వర్షం.. జలమయమైన రహదారులు ఆచార్య జయశంకర్ ప్రతిభా పురస్కారాల కోసం దరఖాస్తుల ఆహ్వానం కీర్తి సురేష్ ‘డోరతీ’ మూవీ ట్రైలర్ అప్‌డేట్.. సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు సర్వం సిద్ధం! భారత్-షార్జా మధ్య వాణిజ్యం, పెట్టుబడుల బలోపేతంపై ఉన్నత స్థాయి చర్చలు ఈనెల 30 లోపు పేదల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి ఘనంగా గణనాధుల నిమజ్జనం వేడుకలు జర్మనీ ప్రాంతీయ ఎన్నికల్లో తీవ్ర మితవాద పార్టీల పురోగతి: భారత్-జర్మనీ ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఉండదన్న రాయబారి జాస్పర్ వీక్

గణేష్ నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన ఎస్సై ఆవుల తిరుపతి

Select Suryaa Now
గణేష్ నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన ఎస్సై ఆవుల తిరుపతి

 సూర్య వీణవంక
రేపు నిర్వహించనున్న గణేష్ నిమజ్జనం సందర్భంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండల వ్యాప్తంగా గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రదేశాలను వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు ఏర్పాట్లు, భద్రతా చర్యలను పరిశీలించారు.నిమజ్జన ప్రదేశాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. గణేష్ ఉత్సవ కమిటీలు పోలీసులకు సహకరించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్సై ఆవుల తిరుపతి కోరారు