BREAKING
పరిగి హత్య కేసులో సంచలన తీర్పు.. నిందితుడికి జీవిత ఖైదు, లక్ష రూపాయల జరిమానా స్థానిక ఎన్నికలకు క్షేత్రస్థాయిలో సిద్ధం కావాలి కూటమి శ్రేణులు సమష్టిగా పనిచేయాలి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజావేదిక ఫిర్యాదుల పరిష్కారంపై గ్రామాల వారీగా సమీక్ష ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ హోమ్ కంపోస్టింగ్‌పై ప్రజలకు అవగాహన ఎన్నికల కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు స్వచ్ఛమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం: ఎస్ఐఆర్ వివాదంపై బీజేపీ స్పష్టత గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుండే సన్నద్ధం కావాలి సిద్ధార్థ్–తమన్నా ‘ది వాన్’.. సెప్టెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్! వేలంపాటలో వెండి బిల్లను దక్కించుకున్న కాచన శ్రీనివాస్ రెడ్డి పేదల ఇళ్లకు పూర్తి హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి కడపలో దంచికొట్టిన వర్షం.. జలమయమైన రహదారులు ఆచార్య జయశంకర్ ప్రతిభా పురస్కారాల కోసం దరఖాస్తుల ఆహ్వానం కీర్తి సురేష్ ‘డోరతీ’ మూవీ ట్రైలర్ అప్‌డేట్.. సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు సర్వం సిద్ధం! భారత్-షార్జా మధ్య వాణిజ్యం, పెట్టుబడుల బలోపేతంపై ఉన్నత స్థాయి చర్చలు ఈనెల 30 లోపు పేదల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి ఘనంగా గణనాధుల నిమజ్జనం వేడుకలు జర్మనీ ప్రాంతీయ ఎన్నికల్లో తీవ్ర మితవాద పార్టీల పురోగతి: భారత్-జర్మనీ ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఉండదన్న రాయబారి జాస్పర్ వీక్

వేలంపాటలో వెండి బిల్లను దక్కించుకున్న కాచన శ్రీనివాస్ రెడ్డి

Select Suryaa Now
వేలంపాటలో వెండి బిల్లను దక్కించుకున్న కాచన శ్రీనివాస్ రెడ్డి

ప్రొద్దుటూరు మేజర్ న్యూస్:

ప్రొద్దుటూరు పట్టణం ఆనా బంకు వీధి కొత్త రాఘవేంద్ర స్వామి గుడి దగ్గర ఉన్న ఆటో స్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి వేడుకలలో భాగంగా శ్రీ బాల వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వేలంపాటలో స్వామివారి వెండి బిళ్ళను 22,500 రూపాయలతో టిడిపి నాయకులు డీలర్ కాచన శ్రీనివాసరెడ్డి దక్కించుకున్నారు.  సందర్భంగా  ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీ బాల వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన  వేలంపాటలో స్వామి వారి ఆశీస్సులతోనే వెండి బిల్ల దక్కించుకున్నట్లు తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు శ్రీ వినాయక స్వామి వారి ఆశీస్సులు కలగజేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాల వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు శివ కిరణ్ గిరి మహేష్ నాగేంద్ర రోహిత్ నరేంద్ర ఈశ్వర్ రెడ్డి సుబ్బరాయుడు సురేషు మొహమ్మద్ గురు మోహన్ మధు దీపు ఖుషి శ్రీను నందీశ్వర్ సంతోష్ సూరి లు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.