కడప కార్పొరేషన్ లోని 66 డివిజన్లో ఓటర్ జాబితా విడుదల
కడప నగరపాలక సంస్థ
తేదీ: 22-09-2026
66 డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా విడుదల
కడప నగరపాలక సంస్థ పరిధిలోని 66 డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
కమిషనర్ డాక్టర్ పి. భవాని ప్రసాద్ గారు మాట్లాడుతూ, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సంబంధిత పార్టీ లెటర్‌హెడ్‌పై అధికారిక లేఖ సమర్పించిన అనంతరం ఓటర్ల జాబితాలను ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు.