BREAKING
గణేష్ నిమజ్జనం: మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్! జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో యామీ గౌతమ్ సందడి 'ఆర్టికల్ 370' చిత్రానికి ప్రశంసలు అవకాడో సాగుపై కలెక్టర్ ప్రశంసలు తెల్లకాగితం ట్రైలర్: టీనేజ్ లవ్ స్టోరీతో అలరిస్తున్న హర్ష్ రోషన్.. గాంధీ జయంతికి విడుదల! ఘనంగా వరసిద్ధి వినాయక నిమజ్జనం వేలంపాటల్లో భక్తుల పోటాపోటీ.. భారీ ధరలకు లడ్డూ, వెండి వస్తువులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న డా. చినుకని శివ ప్రసాద్ 50 ఏళ్ల గణపతి మహోత్సవ చరిత్రకు సావనీర్‌ రూపం Dont Trouble The Trouble: ఆసక్తికరంగా 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' ట్రైలర్ పులివెందులపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మాటలు కాదు పనులు చేసి చూపించాలి 'ఆదర్శ కుటుంబం.. AK47' రిలీజ్ వాయిదా.. వెంకటేష్-త్రివిక్రమ్ సినిమా కొత్త విడుదల తేదీ ఇదే! అమెరికా మార్కెట్ లోకి షిరిడి సాయి ట్రాన్స్ఫారంలు ఎగుమతి ప్రైమ్ వీడియో 'ది లవ్ హైపోథెసిస్' రివ్యూ.. నకిలీ ప్రేమలో అసలైన మ్యాజిక్ వర్కవుట్ అయిందా? కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ రంగానికి తీరని నష్టం 24న ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా కడప కార్పొరేషన్ లోని 66 డివిజన్లో ఓటర్ జాబితా విడుదల

24న ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా

Select Suryaa Now
24న ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా

ప్రొద్దుటూరు మేజర్ న్యూస్:

ఈ నెల 24వ తేదీ గురువారము ఉదయం 10 గంటలకు మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో జగనన్న ఇండ్ల  లబ్ధిదారులందరూ పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్టణంలో ఒక సెంటు చొప్పున 22,000 మందికి స్థలాలు ఇచ్చి పట్టాలిచ్చారు  అయితే లబ్ధిదారులతో ఒక్కొక్కరితో 35 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేసి ఇల్లు నిర్మించలేదు వెంటనే ఇల్లు నిర్మించి లబ్ధిదారులకు ఇవ్వాలని లేని పక్షంలో 24వ తారీఖు నుంచి ఆందోళన కంటిన్యూగా కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో  లో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు విజయ్ కుమార్, రమేష్, ముంతాజ్ బేగం పాల్గొన్నారు