BREAKING
గణేష్ నిమజ్జనం: మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్! జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో యామీ గౌతమ్ సందడి 'ఆర్టికల్ 370' చిత్రానికి ప్రశంసలు అవకాడో సాగుపై కలెక్టర్ ప్రశంసలు తెల్లకాగితం ట్రైలర్: టీనేజ్ లవ్ స్టోరీతో అలరిస్తున్న హర్ష్ రోషన్.. గాంధీ జయంతికి విడుదల! ఘనంగా వరసిద్ధి వినాయక నిమజ్జనం వేలంపాటల్లో భక్తుల పోటాపోటీ.. భారీ ధరలకు లడ్డూ, వెండి వస్తువులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న డా. చినుకని శివ ప్రసాద్ 50 ఏళ్ల గణపతి మహోత్సవ చరిత్రకు సావనీర్‌ రూపం Dont Trouble The Trouble: ఆసక్తికరంగా 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' ట్రైలర్ పులివెందులపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మాటలు కాదు పనులు చేసి చూపించాలి 'ఆదర్శ కుటుంబం.. AK47' రిలీజ్ వాయిదా.. వెంకటేష్-త్రివిక్రమ్ సినిమా కొత్త విడుదల తేదీ ఇదే! అమెరికా మార్కెట్ లోకి షిరిడి సాయి ట్రాన్స్ఫారంలు ఎగుమతి ప్రైమ్ వీడియో 'ది లవ్ హైపోథెసిస్' రివ్యూ.. నకిలీ ప్రేమలో అసలైన మ్యాజిక్ వర్కవుట్ అయిందా? కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ రంగానికి తీరని నష్టం 24న ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా కడప కార్పొరేషన్ లోని 66 డివిజన్లో ఓటర్ జాబితా విడుదల

అమెరికా మార్కెట్ లోకి షిరిడి సాయి ట్రాన్స్ఫారంలు ఎగుమతి

Select Suryaa Now
అమెరికా మార్కెట్ లోకి షిరిడి సాయి ట్రాన్స్ఫారంలు ఎగుమతి

*అమెరికా మార్కెట్‌లోకి షిర్డి సాయి ఎలక్ట్రిక్‌ తొలి EHV పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల ఎగుమతి*

*ప్రయాగ్‌రాజ్‌ నైనీ ప్లాంట్‌లో తయారైన 175 MVA, 345 kV ట్రాన్స్‌ఫార్మర్‌ అమెరికాకు రవాణా..*

 కడప నగరానికి చెందిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ విద్యుత్‌ ప్రసార రంగంలో తన అంతర్జాతీయ విస్తరణను మరింత బలోపేతం చేసుకుంటూ *షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్  అమెరికా మార్కెట్‌కు తన తొలి 175 MVA, 345 kV Extra High Voltage (EHV) Power Transformerను విజయవంతంగా ఎగుమతి చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ నైనీ తయారీ కేంద్రంలో ఈ అధిక సామర్థ్యం కలిగిన EHV Power Transformer‌ను తయారు చేశారు.