BREAKING
కత్రినా కైఫ్ ట్రోలింగ్‌పై పరిణీతి చోప్రా సీరియస్.. ప్రసనానంతర శరీర మార్పులపై అన్ ఎడ్యుకేటెడ్ కామెంట్స్ అంటూ ఆగ్రహం! ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష వినాయక మండపంలో పూజ.. రాజోలి వీరారెడ్డి రాణి ముఖర్జీ తల్లి కృష్ణ ముఖర్జీ కన్నుమూత.. నివాళులర్పించిన షారూఖ్, ఆలియా, కరణ్ జోహార్! పాక మల్లేష్ కు యాదవ సంఘం అభినందనలు పెన్నా కాలుష్యంపై బీజేపీ సమరశంఖం 24న వాసవి సర్కిల్ వద్ద ధర్నా — పాలెం రెడ్డి కిరణ్ పులివెందుల మున్సిపాలిటీ అభివృద్ధికి 20 కోట్లు సోషల్ హల్‌చల్: వామికా గబ్బీ విశ్వరూపం.. సారీలో మృణాల్ ఠాకూర్ మెరుపులు! గణేష్ నిమజ్జనం: మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్! జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో యామీ గౌతమ్ సందడి 'ఆర్టికల్ 370' చిత్రానికి ప్రశంసలు అవకాడో సాగుపై కలెక్టర్ ప్రశంసలు తెల్లకాగితం ట్రైలర్: టీనేజ్ లవ్ స్టోరీతో అలరిస్తున్న హర్ష్ రోషన్.. గాంధీ జయంతికి విడుదల! ఘనంగా వరసిద్ధి వినాయక నిమజ్జనం వేలంపాటల్లో భక్తుల పోటాపోటీ.. భారీ ధరలకు లడ్డూ, వెండి వస్తువులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న డా. చినుకని శివ ప్రసాద్ 50 ఏళ్ల గణపతి మహోత్సవ చరిత్రకు సావనీర్‌ రూపం Dont Trouble The Trouble: ఆసక్తికరంగా 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' ట్రైలర్

ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న డా. చినుకని శివ ప్రసాద్

Select Suryaa Now
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న డా. చినుకని శివ ప్రసాద్

ఖైరతాబాద్ మహాగణపతిని తెలంగాణ హోమియోపతిక్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డా. చినుకని శివ ప్రసాద్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు.

అనంతరం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల వ్యవస్థాపకుల కుటుంబ సభ్యురాలు వీణ గారు డా. చినుకని శివ ప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గణేష్ నవరాత్రులను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.