BREAKING
పొన్నీటిపాళ్యం జనసేన సర్పంచ్ అభ్యర్థినిగా పి.నాగమణి నామినేషన్ : హాజరైన ఎంపీపీ గురునాథ్ యాదవ్,దారం అనిత చిర్యాల్ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో కార్తీక మాస సత్యనారాయణ వ్రతాలు ప్రారంభం కోటకాడపల్లి టిడిపి సర్పంచ్ అభ్యర్థిగా చౌడప్ప యాదవ్ నామినేషన్ : పెద్దసంఖ్యలో తరలివచ్చిన నాయకులు,కార్యకర్తలు కార్తీక పౌర్ణమి నాడు చంద్రమౌళీశ్వర దివ్యాలంకరణలో భవాని శంకర్ స్వామి మీ ఆదరణతో అఖండ విజయం అందించండి తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళ ఫిబ్రవరి నెల దర్శన టికెట్లు, గదుల కోటా విడుదల భూమికోసం... కళ్ళకు గంతలు కట్టుకొని ఆందోళన భూమికోసం... కళ్ళకు గంతలు కట్టుకొని ఆందోళన కొత్తూరు పంచాయతీ, పాపం పల్లి గ్రామంలో వైయస్సార్సీపి ప్రచార ఊరు ప్రచార హోరు... విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిపిఓ మీ సేవకుడిగా పని చేస్తా ... ఆదరించండి కార్తీక పౌర్ణమి సందర్భంగా ముసి నదిలో పుణ్య స్నానాలు నంది పల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ మృతి తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగా శ్రీవారి దర్శనం వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి పుష్పావతి ఇంటింటి ప్రచారం

రాణి ముఖర్జీ తల్లి కృష్ణ ముఖర్జీ కన్నుమూత.. నివాళులర్పించిన షారూఖ్, ఆలియా, కరణ్ జోహార్!

Select Suryaa Now
రాణి ముఖర్జీ తల్లి కృష్ణ ముఖర్జీ కన్నుమూత.. నివాళులర్పించిన షారూఖ్, ఆలియా, కరణ్ జోహార్!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: బాలీవుడ్ స్టార్ నటి రాణి ముఖర్జీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి కృష్ణ ముఖర్జీ (75) మంగళవారం మధ్యాహ్నం ముంబైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.

కృష్ణ ముఖర్జీ మృతి చెందారన్న వార్త తెలిసిన వెంటనే బాలీవుడ్ సినీ ప్రముఖులు రాణి ముఖర్జీ నివాసానికి చేరుకుని ఆమెకు సానుభూతి తెలిపారు. నటుడు షారూఖ్ ఖాన్ తన భార్య గౌరీ ఖాన్‌తో కలిసి భారీ భద్రత నడుమ హాజరై కృష్ణ ముఖర్జీ భౌతికకాయానికి నివాళులర్పించారు. అలాగే ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్, నటి ఆలియా భట్, సీనియర్ నటుడు అనిల్ కపూర్ తదితరులు అంతిమ యాత్రలో పాల్గొని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

కృష్ణ ముఖర్జీ అంత్యక్రియలు కుటుంబ సభ్యులు మరియు సినీ ప్రముఖుల సమక్షంలో ముంబైలోని శ్మశానవాటికలో పూర్తయ్యాయి. రాణి ముఖర్జీని ఓదారుస్తూ బాలీవుడ్ సినీ వర్గాలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నారు.