BREAKING
భూమికోసం... కళ్ళకు గంతలు కట్టుకొని ఆందోళన భూమికోసం... కళ్ళకు గంతలు కట్టుకొని ఆందోళన కొత్తూరు పంచాయతీ, పాపం పల్లి గ్రామంలో వైయస్సార్సీపి ప్రచార ఊరు ప్రచార హోరు... విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిపిఓ మీ సేవకుడిగా పని చేస్తా ... ఆదరించండి చిల్లేపల్లి ముసి నదిలో మహిళలు కార్తీక స్నానాలు - అంగరంగ వైభవంగా పూజలు దీపాల కాంతులతో మూసీ నది నంది పల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ మృతి తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగా శ్రీవారి దర్శనం వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి పుష్పావతి ఇంటింటి ప్రచారం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఉత్కంఠ తొలగింది... వెల్దుర్తి మండలంలో మూడో విడత నామినేషన్ల హోరు నామినేషన్ల పర్వం సమాప్తం.. బరిలో 916 మంది! అంబాజీపేట మండలం కొర్లపాటివారిపాలెం వెంకన్న ఆలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవం: మాచవరం గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి మైపాల తాతాజీ జోరు నేటి పంచాంగం24 నవంబర్, 2026

చిల్లేపల్లి ముసి నదిలో మహిళలు కార్తీక స్నానాలు - అంగరంగ వైభవంగా పూజలు దీపాల కాంతులతో మూసీ నది

Select Suryaa Now
చిల్లేపల్లి ముసి నదిలో మహిళలు కార్తీక స్నానాలు - అంగరంగ వైభవంగా పూజలు దీపాల కాంతులతో మూసీ నది

చిల్లేపల్లి ముసి నదిలో మహిళలు కార్తీక స్నానాలు - అంగరంగ వైభవంగా పూజలు దీపాల కాంతులతో మూసీ నది

నేరేడుచర్ల, మేజర్ న్యూస్ 
కార్తీక మాసం సందర్భంగా నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి ముసి నదిలో సోమవారం తెల్లవారుజామునే ముసి నది తీరం లో భక్తిభావంతో నిండిపోయింది మహిళలు తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి, ముసి నదికి చేరుకున్నారు. చలిని లెక్క చేయకుండా పవిత్ర కార్తీక స్నానాలు చేసి మూసీ నదిలో
 ముసినది ఒడ్డున అరటి ఆకులు పరిచి, పసుపు కుంకుమలతో అలంకరించి, 365 వత్తుల దీపాలను వెలిగించారు. ముసి నదిలో అరటి దొప్పల్లో దీపాలు వదిలి, పూలు, కొబ్బరికాయలు, పండ్లతో శివపార్వతులకు, తులసి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహిళల్లో ఆనందం
"ఏటా కార్తీక మాసంలో ఇలా ముసి నదిలో స్నానం చేసి దీపం వెలిగిస్తే కుటుంబానికి మంచి జరుగుతుంది. పిల్లలు బాగుంటారు. అని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు 
నది తీరమంతా దీపాల కాంతులతో, మహిళల భజనలతో, హర హర మహాదేవ నినాదాలతో మారుమోగింది.