BREAKING
శివాలయాలకు పోటెత్తిన భక్తులు పాతపట్నంలో ఘనంగా శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు షిరిడి సాయిబాబా ధ్యాన మందిరంలో ఘనంగా ఈదురాపల్లి లో ఉచిత వైద్య శిబిరం. ఘనంగా భగవాన్ సత్యసాయి బాబా 101వ జన్మదిన వేడుకలు.. సిలంబం ఛాంపియన్‌షిప్‌లో శ్రీకాకుళం విద్యార్థుల పతకాల పంట శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదు మంగళం లో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరిక.... కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే పులివర్తి నాని కిల్లాంలో ఘనంగా సత్యసాయి 101వ జయంతి వేడుకలు.. చీడిపూడి సర్పంచ్ అభ్యర్థిగా వరుద రామ్ శేఖర్ నామినేషన్.. పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం నూతన పాలనకు శ్రీకారం. విశాఖ నగర మేయర్ ముక్కా శ్రావణిని పరామర్శించిన మంత్రి లోకేష్ 'విషపూరిత ఎడారిగా మారిన గాజా'.. అందరి సహకారం తో అభివృద్ధి చేస్తా అవకాశమివ్వండి కర్నూలు,పాత కంట్రోల్ రూమ్ దగ్గర గల దామోదరం సంజీవయ్య స్మారక ఉన్నత పాఠశాల నందు “సురక్షిత్ బచ్పన్ అభియాన్” పై అవగాహన సదస్సు"

అమెజాన్ భూకేటాయింపుపై పెద్దవేడులో నిరసన

Select Suryaa Now
అమెజాన్ భూకేటాయింపుపై పెద్దవేడులో నిరసన

షాబాద్, మేజర్ న్యూస్ (నవంబర్ 23): 

గ్రామ అవసరాలకు కేటాయించిన భూములను అమెజాన్ కంపెనీకి అప్పగించడంపై పెద్దవేడు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పాత పాఠశాల భవనాన్ని అధికారులు కూల్చివేయడాన్ని నిరసిస్తూ సర్పంచ్ చక్కటి రాజసులోచన, పీఏసీఎస్ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కంపెనీ ఎదుట నిరసన తెలిపారు. నర్సరీ, క్రీడా ప్రాంగణం, నివాస స్థలాలను కంపెనీకి కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుగా ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించిన తర్వాతే గ్రామ భూములను అప్పగించాలని డిమాండ్ చేశారు. స్పందించిన తహసీల్దార్ ఎం.డి. అన్వర్ 24 గుంటల భూమి కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.