BREAKING
పార్వతీపురం పురపాలక సంఘ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేత బాలభూపాల నాయుడు.. డిసెంబర్ 1, 2,3 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయండి.... సిఐటియు పిలుపు. కార్పొరేషన్ ఎన్నికల్లో పచ్చ నోట్ల పందేరం..! ఆమదాలవలసలో టిడిపి ముమ్మర ప్రచారం అప్పీళ్లలోనూ అభ్యర్థులకు తీరని అన్యాయం..! -ఆర్డీఓ కార్యాలయం వద్ద రోజంతా అభ్యర్థుల నిరీక్షణ ఆమదాలవలసలో వైసీపీ ఎన్నికల ప్రచారం ఘనంగా ముగిసిన అంతర జిల్లాల కరాటే పోటీలు విశాఖ, విజయవాడ తరహాలో శ్రీకాకుళం కార్పొరేషన్‌ను అభివృద్ధి చేస్తాం 28వ తేదీ నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం జెన్సెన్ హువాంగ్ రీ-ఎంట్రీపై టెక్ దిగ్గజాల హర్షం అక్రమ నిర్మాణాలను నిర్మూలించేది ఎప్పుడు..? నోటీసులు జారీ చేసినా ఆగని ఆక్రమణల పర్వం..! మినుము, పెసర పంటల్లో అధిక దిగుబడుల సాధనకు శాస్త్రీయ సాగు పద్ధతులు పాటించాలి పట్టణంలో కోట్ల రూపాయలతో మౌలిక వసతులు

పాతపట్నంలో ఘనంగా శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు

Select Suryaa Now
పాతపట్నంలో ఘనంగా శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు

 

ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు.

పాతపట్నం  నవంబర్ 23,మేజర్ న్యూస్:


పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొని బాబా వారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబా వారు బోధించిన ప్రేమ, సేవ, మానవత్వం, సమానత్వం వంటి ఉన్నత విలువలను ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో ఆచరించాలని ఆకాంక్షించారు. నిస్వార్థ సేవా దృక్పథంతో ముందుకు సాగినప్పుడే సమాజంలో ప్రేమాభిమానాలు, మానవతా విలువలు మరింతగా పెంపొందుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.