BREAKING
పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ మలయనూరులో టిడిపి ప్రచార రథం పై దాడి. ధ్వంసమైన బొలెరో వాహనం. సమన్వయంతో పనిచేస్తే గెలుపు: కిమిడి కళా వెంకట రావు సర్పంచ్ ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు..సామగ్రిని సిద్ధం చేస్తున్న సిబ్బంది మున్సిపల్ వైస్ చైర్మన్ గా పప్పల మోహన్ కొలువు దీరిన పాలకొండ నగర పంచాయతీ పాలకవర్గం అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించిన పోటీల విజేతలు పార్వతీపురం పురపాలక సంఘ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేత బాలభూపాల నాయుడు.. డిసెంబర్ 1, 2,3 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయండి.... సిఐటియు పిలుపు. కార్పొరేషన్ ఎన్నికల్లో పచ్చ నోట్ల పందేరం..! ఆమదాలవలసలో టిడిపి ముమ్మర ప్రచారం అప్పీళ్లలోనూ అభ్యర్థులకు తీరని అన్యాయం..! -ఆర్డీఓ కార్యాలయం వద్ద రోజంతా అభ్యర్థుల నిరీక్షణ ఆమదాలవలసలో వైసీపీ ఎన్నికల ప్రచారం

పట్టణంలో కోట్ల రూపాయలతో మౌలిక వసతులు

Select Suryaa Now
పట్టణంలో కోట్ల రూపాయలతో మౌలిక వసతులు


-అభివృద్ధికి మద్దతుగా నిలవండి
-ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కూన రవికుమార్
ఆమదాలవలస, నవంబర్ 23, మేజర్ న్యూస్ 
ఆమదాలవలస పట్టణంలో కోట్లాది రూపాయలతో మౌలిక వసతులు కల్పించామని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆమదాలవలస పట్టణంలో 15,16,17, 21 వార్డుల్లో ఎన్నికల ప్రచారం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి ఎమ్మెల్యే వెళుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి చైర్ పర్సన్ అభ్యర్థి కూన ప్రమీల, 28 వార్డుల్లో పోటీ చేస్తున్న కూటమి కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పట్టణంలో మౌలిక వసతుల కోసం 200 కోట్లాది రూపాయలను ఖర్చు చేసినట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో పట్టణ మరింత అభివృద్ధి చెందాలంటే కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థులు బోయిన సునీత, బుడుమూరు గోవిందరావు, తదితరులు పాల్గొన్నారు.