BREAKING
అప్పీళ్లలోనూ అభ్యర్థులకు తీరని అన్యాయం..! -ఆర్డీఓ కార్యాలయం వద్ద రోజంతా అభ్యర్థుల నిరీక్షణ ఆమదాలవలసలో వైసీపీ ఎన్నికల ప్రచారం ఘనంగా ముగిసిన అంతర జిల్లాల కరాటే పోటీలు విశాఖ, విజయవాడ తరహాలో శ్రీకాకుళం కార్పొరేషన్‌ను అభివృద్ధి చేస్తాం 28వ తేదీ నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం జెన్సెన్ హువాంగ్ రీ-ఎంట్రీపై టెక్ దిగ్గజాల హర్షం అక్రమ నిర్మాణాలను నిర్మూలించేది ఎప్పుడు..? నోటీసులు జారీ చేసినా ఆగని ఆక్రమణల పర్వం..! మినుము, పెసర పంటల్లో అధిక దిగుబడుల సాధనకు శాస్త్రీయ సాగు పద్ధతులు పాటించాలి పట్టణంలో కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కొత్తూరు వార్డు మెంబర్లుగా ఏగిరెడ్డి,ద్వారపురెడ్డి ఏకగ్రీవ ఎన్నిక అమరేశ్వరస్వామి సన్నిధిలో భక్తులకు ప్రసాద వితరణ పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని సందర్శించిన అదనపు ఎన్నికల అధికారి మక్కువ మేజర్ పంచాయితీకి నామినేషన్ల దాఖలు పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ! పంచాయతీ ఎన్నికలపై పోలీసుల అవగాహన సమావేశం.

మంగళం లో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరిక.... కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే పులివర్తి నాని

Select Suryaa Now
మంగళం లో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరిక....  కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే పులివర్తి నాని

తిరుపతి రూరల్,
మేజర్ న్యూస్ :
చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని మంగళం తిరుమల్ నగర్ పంచాయతీలకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. సోమవారం చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పులివర్తి నాని, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి సమక్షంలో  తిరుపతి రూరల్ మండలం మంగళం తిరుమల నగర్ పంచాయతీలకు చెందిన పలువురు పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే పులివర్తి నాని పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలో పలువురు ఇతర పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని. ఇప్పటికే పలువురు పార్టీలో చేరడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన తెలిపారు.

H. Dwaraka, staff reporter 

9705347341