BREAKING
పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ మలయనూరులో టిడిపి ప్రచార రథం పై దాడి. ధ్వంసమైన బొలెరో వాహనం. సమన్వయంతో పనిచేస్తే గెలుపు: కిమిడి కళా వెంకట రావు సర్పంచ్ ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు..సామగ్రిని సిద్ధం చేస్తున్న సిబ్బంది మున్సిపల్ వైస్ చైర్మన్ గా పప్పల మోహన్ కొలువు దీరిన పాలకొండ నగర పంచాయతీ పాలకవర్గం అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించిన పోటీల విజేతలు పార్వతీపురం పురపాలక సంఘ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేత బాలభూపాల నాయుడు.. డిసెంబర్ 1, 2,3 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయండి.... సిఐటియు పిలుపు. కార్పొరేషన్ ఎన్నికల్లో పచ్చ నోట్ల పందేరం..! ఆమదాలవలసలో టిడిపి ముమ్మర ప్రచారం అప్పీళ్లలోనూ అభ్యర్థులకు తీరని అన్యాయం..! -ఆర్డీఓ కార్యాలయం వద్ద రోజంతా అభ్యర్థుల నిరీక్షణ ఆమదాలవలసలో వైసీపీ ఎన్నికల ప్రచారం

మక్కువ మేజర్ పంచాయితీకి నామినేషన్ల దాఖలు

Select Suryaa Now
మక్కువ మేజర్ పంచాయితీకి నామినేషన్ల దాఖలు

* వైసీపీ అధ్యక్షులు  మావుడి రంగు నాయుడు తమ టీం తో నామినేషన్ దాఖలు
*టిడిపి నాయకుడు దాసరి కేశవరావు తమ సభ్యులతో నామినేషన్ దాఖలు
*చివర రోజైన సోమవారం ఊపందుకున్న నామినేషన్లు

మక్కువ , నవంబర్ 23,( మేజర్ న్యూస్): పంచాయతీ ఎన్నికల ఎన్నికల్లో భాగంగా చివరి రోజైన సోమవారం నాడు నామినేషన్ల పర్వం ఊపొందుకుంది. పంచాయతీ సర్పంచ్ లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ వార్డు మెంబర్ తో సహా నామినేషన్లు వేశారు. రాజకీయ ప్రత్యేకత కలిగి ఉన్న మండల కేంద్రమైన మక్కువ మేజర్ పంచాయతీకి సోమవారము నాడు మండల వైసీపీ అధ్యక్షులు మావుడి రంగు నాయుడు తమ టీం తో నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే తమ ప్రత్యర్థైన  టిడిపి నాయకుడు దాసరి కేశవరావు కూడా తమ వార్డు మెంబర్లతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. సోమవారంతో గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగియడంతో బరిలో నిలబడిన అభ్యర్థులు ఇప్పటినుండే తమ ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు.