BREAKING
వేంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ బలపరిచిన పి. శోభారాణి నామినేషన్ దాఖలు గిరిజన రైతులు అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలు సన్‌డాన్స్ అవార్డు విజేత 'న్యూసెన్స్ బేర్' చిత్రంతో ఆల్ లివింగ్ థింగ్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 ప్రారంభం అజ్ఞానపు చీకట్లను తొలగించి జ్ఞాన వెలుగులు నింపేదే కార్తీకదీపం. శ్రీమఠంలో వైభవంగా తెప్పోత్సవం 'ఆలోచన' ట్రైలర్ విడుదల చేసిన చిరంజీవి.. సీనియర్ సిటిజన్లకు ఉచిత టికెట్ల రెండో కార్తీక సోమవారం.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు అజ్ఞానపు చీకట్లను తొలగించి జ్ఞాన వెలుగు లు నింపేదే కార్తీకదీపంనింపేది అంగరంగ వైభవంగా గోపాలుడి రథోత్సవం ఇందిరమ్మ జీవిత బీమా పత్రాల పంపిణీ అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మాస్కోలో ఫెలిక్స్ జెర్జిన్‌స్కీ స్మారక ఫలకం ఆవిష్కరణ బిగ్ బాస్ తెలుగు 10 వేదికపై రష్మిక మందన్నకు ఊహించని సర్‌ప్రైజ్.. కాలేజీ సీనియర్ ముఖేష్ గౌడతో ఆసక్తికర ముచ్చట ప్రతి కుటుంబానికి ఒక భరోసా – ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా! జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోల్ల అంజయ్య బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటేయండి కాంగ్రెస్ బలోపేతంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ఇందిరమ్మ జీవిత బీమా పత్రాల పంపిణీ అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు

Select Suryaa Now
ఇందిరమ్మ జీవిత బీమా పత్రాల పంపిణీ అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు

ఝ‌రాసంగం;ఝరాసంగం మండలం జిర్లపల్లి గ్రామంలో ఈరోజు ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి సంబంధించిన డాక్యుమెంట్లను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లేశ్వరి పాల్గొని లబ్ధిదారులకు బీమా పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇందిరమ్మ జీవిత బీమా పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామిరెడ్డి, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.