BREAKING
వేంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ బలపరిచిన పి. శోభారాణి నామినేషన్ దాఖలు దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఘోర పరాభవం.. సెంచూరియన్ వేదికగా చెత్త రికార్డు నమోదు ఉపలోకాయుక్త కుటుంబ సమేతంగా పూజలు ఆత్మీయంగా కౌగిలించుకున్న షాహిద్ కపూర్, సైఫ్ అలీ ఖాన్.. వైరల్ అవుతున్న వీడియో 23 వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన మన్నూరు అమృతలక్ష్మి గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై ఆర్జేసీ ప్రత్యేక పర్యవేక్షణ 512 టీఎంసీల కృష్ణా జలాలను ఏపీకి తాకట్టు పెట్టారు ప్రతి ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి నటుడిగా 51 ఏళ్ల అరుదైన మైలురాయి.. ఘనంగా మోహన్‌బాబు వేడుకలు, తరలివచ్చిన సినీ 47 వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్ సి మునికృష్ణ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్ _2026)ప్రక్రియ నిర్ణీత గడువులో పూర్తి చేయాలి పోస్టల్ బ్యాలెట్‌పై కలెక్టర్ ప్రత్యేక నిఘా! కాకినాడ అభివృద్ధికి కూటమిదే భరోసా! డిసెంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో తొలి పాకిస్థానీ ఒరిజినల్ సిరీస్.. ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ సందడి ప్రకృతి అందాల మధ్య వైద్యుల పక్షుల వీక్షణ!

అజ్ఞానపు చీకట్లను తొలగించి జ్ఞాన వెలుగులు నింపేదే కార్తీకదీపం.

Select Suryaa Now
అజ్ఞానపు చీకట్లను తొలగించి జ్ఞాన వెలుగులు నింపేదే కార్తీకదీపం.

అజ్ఞానపు చీకట్లను తొలగించి జ్ఞానం వెలుగులు నింపేదే కార్తీకదీపం.

కార్తీకదీపం వెలిగించి సకల జీవరాసుల శుభం  కోరుదాం.

కార్తీక మాసం సందర్బంగా ఆకాశ దీపం వెలిగించిన - డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ .

సూర్య న్యూస్ దర్శి. అజ్ఞానపు చీకట్లను తొలగించి జ్ఞానపు వెలుగులు నింపేదే కార్తీక దీపమని కార్తీకదీపం సకల జీవరాసుల శుభమును  కోరుకుంటుందని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు.
నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్‌ను గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించారు.
సందువారి పాలెం లోని శ్రీ సీతారామ దేవస్థానం నందు ప్రేత్యేక పూజలు నిర్వహించి కార్తీ మాసం సందర్బంగా ఆకాశ దీపం ను డాక్టర్ లక్ష్మీ వెలిగించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన 3.40 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన 
హైమాస్ట్ లైట్‌ను   డాక్టర్ లక్ష్మీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోమాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు , దర్శి మున్సిపల్ నూతన చైర్మన్ దారం సుబ్బారావు , మున్సిపల్ కమిషనర్  కె అర్జున్ రావు , వైస్ చైర్మన్ నక్క చంద్ర - రంగా , మాజీ మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య , మూడవ వార్డ్ కౌన్సిలర్ యస్. వి. రామయ్య ఏఎంసి వైస్ చైర్మన్ కర్ణ శ్రీను, దర్శి పట్టణ మాజీ టీడీపి అధ్యక్షులు వాసు, విభిన్న ప్రతిభావంతుల సంగం టీడీపి నాయకులు సందు వెంకట్రావు,  సందువారిపాలెం టీడీపి నాయకులు, మహిళలు, యువత, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.