BREAKING
ముంబైలో ఆటో రైడ్, దేశీ థాలీతో 'బ్రిడ్జర్టన్' నటి సిమోన్ యాష్లే సందడి.. ఫొటోలు వైరల్ పేకాట స్థావరంపై పోలీసుల దాడి -ఆరుగురు పేకాటరాయుళ్లు అరెస్ట్..52,520 నగదు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం -పరారైన మరో ఇద్దరి కోసం గాలింపు.. జూదంపై కఠిన చర్యలు : ఎస్సై నాగేంద్ర కట్టంగూర్ పీఎస్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ-ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, 13 వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేసిన కొట్టే రుక్మిణమ్మ ఫామ్‌లోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వరుసగా మూడేసి వికెట్లతో సత్తా బ్యాలెట్ ఓటింగ్ పరిశీలించిన సబ్ కలెక్టర్ రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు. కివీస్‌తో రెండో టెస్టుకు ముందు టీమిండియా కీలక నిర్ణయం.. ఆ కార్యక్రమం రద్దు చేసిన గిల్ సేన దేశభక్తి వికాసం వాత్సల్య భారతి ఆశయం పాక్ చేతిలో ఓటమి తర్వాత భారత్‌-ఏ సెమీస్ అవకాశాలు ఎలా ఉన్నాయి.. పూర్తి సమీకరణం ఇదే మేయర్ ను ఆలింగనం చేసుకున్న'పులుగోరు ' సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. లిటన్ దాస్ కెప్టెన్, నహిద్ రానా దూరం బుట్టాయిగూడెం శివాలయాలకు పోటెత్తిన భక్తులు వేంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ బలపరిచిన పి. శోభారాణి నామినేషన్ దాఖలు దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఘోర పరాభవం.. సెంచూరియన్ వేదికగా చెత్త రికార్డు నమోదు

23 వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన మన్నూరు అమృతలక్ష్మి

Select Suryaa Now
23 వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన మన్నూరు అమృతలక్ష్మి

తిరుపతి, మేజర్ న్యూస్ :
తిరుపతి కార్పొరేషన్ 23 వ డివిజన్ కార్పొరేటర్ గా మన్నూరు అమృత లక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. ఎస్ వి యూనివర్సిటీ లోని శ్రీనివాస ఆడిటోరియంలో సోమవారం జరిగిన ప్రమాణస్వీకారంలో ఆమె ప్రమాణం చేశారు. అంతకు మునుపు  కార్పొరేటర్ అమృతలక్ష్మి తన తండ్రి తిరుపతి కోపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ మన్నూరు జయకుమార్ తో కలిసి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం తమ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు అనుచరులతో ర్యాలీగా శ్రీనివాస ఆడిటోరియం కు చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆమెను పలువురు కలసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అమృతలక్ష్మి మాట్లాడుతూ  తనను కార్పొరేటర్ గా గెలిపించిన 23వ డివిజన్ ప్రజలందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. డివిజన్ లోని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తన తండ్రి మన్నూరు జయకుమార్ తో కలిసి పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా చొరవ చూపుతామన్నారు. డివిజన్లోని ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఆపద వచ్చిన సాయం కావాలన్నా తన కు తెలియజేస్తే తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటానని అమృత లక్ష్మి తెలిపారు.

H. Dwaraka, staff reporter 

Tirupati 

9705347341