BREAKING
ముంబైలో ఆటో రైడ్, దేశీ థాలీతో 'బ్రిడ్జర్టన్' నటి సిమోన్ యాష్లే సందడి.. ఫొటోలు వైరల్ పేకాట స్థావరంపై పోలీసుల దాడి -ఆరుగురు పేకాటరాయుళ్లు అరెస్ట్..52,520 నగదు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం -పరారైన మరో ఇద్దరి కోసం గాలింపు.. జూదంపై కఠిన చర్యలు : ఎస్సై నాగేంద్ర కట్టంగూర్ పీఎస్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ-ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, 13 వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేసిన కొట్టే రుక్మిణమ్మ ఫామ్‌లోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వరుసగా మూడేసి వికెట్లతో సత్తా బ్యాలెట్ ఓటింగ్ పరిశీలించిన సబ్ కలెక్టర్ రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు. కివీస్‌తో రెండో టెస్టుకు ముందు టీమిండియా కీలక నిర్ణయం.. ఆ కార్యక్రమం రద్దు చేసిన గిల్ సేన దేశభక్తి వికాసం వాత్సల్య భారతి ఆశయం పాక్ చేతిలో ఓటమి తర్వాత భారత్‌-ఏ సెమీస్ అవకాశాలు ఎలా ఉన్నాయి.. పూర్తి సమీకరణం ఇదే మేయర్ ను ఆలింగనం చేసుకున్న'పులుగోరు ' సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. లిటన్ దాస్ కెప్టెన్, నహిద్ రానా దూరం బుట్టాయిగూడెం శివాలయాలకు పోటెత్తిన భక్తులు వేంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ బలపరిచిన పి. శోభారాణి నామినేషన్ దాఖలు దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఘోర పరాభవం.. సెంచూరియన్ వేదికగా చెత్త రికార్డు నమోదు

వేంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ బలపరిచిన పి. శోభారాణి నామినేషన్ దాఖలు

Select Suryaa Now
వేంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ బలపరిచిన పి. శోభారాణి నామినేషన్ దాఖలు


మదనపల్లె : వేంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పి. శోభారాణి సోమవారం ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే వేంపల్లి పంచాయతీని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. వేంపల్లి గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నంబర్ 1 ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని ఈ కార్యక్రమంలో స్పష్టం చేశారు.
ఈ నామినేషన్ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఎస్. నారాయణ రెడ్డి, బి. నాగునాయక్, సి. బయన్న, మురళి, ఆది పూజారి నారాయణ, పారేష్ రెడ్డి, వి. జమాల్ వలి, కళ్యాణ్, నాగరాజ, శంకర, వెంకటలక్ష్మిలతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

సి. శ్రీనివాసులు సూర్య స్టాఫ్ రిపోర్టర్ మదనపల్లి