BREAKING
కట్టంగూర్ పీఎస్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ-ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, 13 వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేసిన కొట్టే రుక్మిణమ్మ ఫామ్‌లోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వరుసగా మూడేసి వికెట్లతో సత్తా బ్యాలెట్ ఓటింగ్ పరిశీలించిన సబ్ కలెక్టర్ రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు. కివీస్‌తో రెండో టెస్టుకు ముందు టీమిండియా కీలక నిర్ణయం.. ఆ కార్యక్రమం రద్దు చేసిన గిల్ సేన దేశభక్తి వికాసం వాత్సల్య భారతి ఆశయం పాక్ చేతిలో ఓటమి తర్వాత భారత్‌-ఏ సెమీస్ అవకాశాలు ఎలా ఉన్నాయి.. పూర్తి సమీకరణం ఇదే మేయర్ ను ఆలింగనం చేసుకున్న'పులుగోరు ' సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. లిటన్ దాస్ కెప్టెన్, నహిద్ రానా దూరం బుట్టాయిగూడెం శివాలయాలకు పోటెత్తిన భక్తులు వేంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ బలపరిచిన పి. శోభారాణి నామినేషన్ దాఖలు దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఘోర పరాభవం.. సెంచూరియన్ వేదికగా చెత్త రికార్డు నమోదు ఉపలోకాయుక్త కుటుంబ సమేతంగా పూజలు ఆత్మీయంగా కౌగిలించుకున్న షాహిద్ కపూర్, సైఫ్ అలీ ఖాన్.. వైరల్ అవుతున్న వీడియో

47 వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్ సి మునికృష్ణ

Select Suryaa Now
47 వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన  ఆర్ సి మునికృష్ణ

తిరుపతి, మేజర్ న్యూస్:
47వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ సోమవారం టౌన్ క్లబ్ సర్కిల్లోని దివంగత మాజీ ముఖ్యమంత్రి, టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి గజ పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన 47 వ  డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆర్సి మునికృష్ణను శాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. 47 వ డివిజన్ లోని ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు.

H. Dwaraka, staff reporter 

9705347341