BREAKING
వేంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ బలపరిచిన పి. శోభారాణి నామినేషన్ దాఖలు గిరిజన రైతులు అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలు సన్‌డాన్స్ అవార్డు విజేత 'న్యూసెన్స్ బేర్' చిత్రంతో ఆల్ లివింగ్ థింగ్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 ప్రారంభం అజ్ఞానపు చీకట్లను తొలగించి జ్ఞాన వెలుగులు నింపేదే కార్తీకదీపం. శ్రీమఠంలో వైభవంగా తెప్పోత్సవం 'ఆలోచన' ట్రైలర్ విడుదల చేసిన చిరంజీవి.. సీనియర్ సిటిజన్లకు ఉచిత టికెట్ల రెండో కార్తీక సోమవారం.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు అజ్ఞానపు చీకట్లను తొలగించి జ్ఞాన వెలుగు లు నింపేదే కార్తీకదీపంనింపేది అంగరంగ వైభవంగా గోపాలుడి రథోత్సవం ఇందిరమ్మ జీవిత బీమా పత్రాల పంపిణీ అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మాస్కోలో ఫెలిక్స్ జెర్జిన్‌స్కీ స్మారక ఫలకం ఆవిష్కరణ బిగ్ బాస్ తెలుగు 10 వేదికపై రష్మిక మందన్నకు ఊహించని సర్‌ప్రైజ్.. కాలేజీ సీనియర్ ముఖేష్ గౌడతో ఆసక్తికర ముచ్చట ప్రతి కుటుంబానికి ఒక భరోసా – ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా! జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోల్ల అంజయ్య బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటేయండి కాంగ్రెస్ బలోపేతంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

అంగరంగ వైభవంగా గోపాలుడి రథోత్సవం

Select Suryaa Now
అంగరంగ వైభవంగా గోపాలుడి రథోత్సవం

పిఠాపురం, మేజర్ న్యూస్ : పిఠాపురం శ్రీ వేణుగోపాల స్వామి వారి వార్షిక కళ్యాణ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి  ఈ వేడుకల సందర్భంగా స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించిన రథంపై ఉంచి భాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయం వద్ద నుండి సినిమా సెంటరు చిన్న బజారు మీదుగా తిరిగి ఆలయం వరకు ఈ రథోత్సవం సాగింది. దారి పొడవున  భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామిని దర్శించుకున్నారు. విశ్వహిందూ పరిషత్తు మండల అధ్యక్షులు చెల్లుబోయిన నాగేశ్వరరావు రథోత్సవాన్ని ప్రారంభించగా  కార్యదర్శి  సుంకర శివ,  ఆలయ నూక శ్రీ రామ్ మోహన్, మల్యాల మూర్తి,  గోపాలకృష్ణ, రమా భాస్కరరావు, అప్పల రాజబాబు, దేవస్థానం అర్చకులు విజయ జనార్ధనాచార్యులు,  సరస్వతుల శ్రీకాంత్  దేవస్థానం సిబ్బంది సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.