BREAKING
ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ బీమా అందేలా చర్యలు అర్హులైన ఓటర్లు ఓటు హక్కు కోల్పోకుండా చూడాలి నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భేటీ ధాన్యం, పత్తి కొనుగోళ్లను వేగవంతం చేయాలి * అధికారులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలి జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి రవికుమార్ కొలత పట్టకుంటే.. ట్రాఫిక్ నియంత్రణ కష్టమే ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి - అధికారులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మర్యాదపూర్వకంగా కలిసిన తిరుపతి డిప్యూటీ మేయర్ పాలడుగు విజయ . నారాయణపురంలో ఆర్కే రాజు ప్రచార హోరు... గెలుపే లక్ష్యంగా ముందుకు. గురు నానక్ దేవ్ జీ ప్రకాశ్ పురబ్ వేడుకల ముందు భారత్-నేపాల్ మధ్య 10 స్తంభాల ఉమ్మడి విజన్ విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు ఘన సన్మానం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శుభాకాంక్షలు తెలిపిన శ్రీలక్ష్మి రాజేష్ ఆక్వా చెరువుల వద్ద ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం..విలువైన సామగ్రి అపహరణ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కోడె దుర్గా ప్రసాద్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన మంత్రి లోకేష్ శాంతి సమావేశాలు డాక్టర్ లలిత్ ను సన్మానించిన సర్పంచ్ జానకి రామ్.

తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మర్యాదపూర్వకంగా కలిసిన తిరుపతి డిప్యూటీ మేయర్ పాలడుగు విజయ .

Select Suryaa Now
తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని  మర్యాదపూర్వకంగా కలిసిన తిరుపతి డిప్యూటీ మేయర్ పాలడుగు విజయ .

తిరుపతి ,రెవెన్యూ ,మేజర్ న్యూస్.

తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని  మర్యాదపూర్వకంగా కలిసిన తిరుపతి డిప్యూటీ మేయర్ పాలడుగు విజయ .

తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ గా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం శ్రీమతి పాలడుగు విజయ , చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారిని చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని గారిని, మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ పాలడుగు విజయ గారు, తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఎమ్మెల్యే పులివర్తి నాని పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు.డిప్యూటీ మేయర్‌ గా నూతన బాధ్యతలు స్వీకరించిన పాలడుగు విజయ తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి  ఎమ్మెల్యే పులివర్తి నాని  హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.తిరుపతి నగర అభివృద్ధిలో, ప్రజా సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తూ పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి