BREAKING
ప్రచారంలో దూసుకుపోతున్న స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి వై సతీష్ కుమార్ ఆర్ఆర్ఆర్ నాటు నాటు హుక్‌స్టెప్‌తో బీటీఎస్ వీ సందడి? అభిమానుల్లో ఉత్కంఠ! కార్తీక పౌర్ణమి వేడుకలు.. దనకొండేశ్వర స్వామి కొండపై భక్తుల దీపారాధన తుంగభద్ర నదీతీరంలో వైభవంగా పుణ్యహారతి.. లక్ష దీపోత్సవం గేటు వద్ద అడ్డుకున్న మేనేజర్.. కింద కూర్చుంటానన్న కోడి రామకృష్ణకు సూపర్ స్టార్ కృష్ణ ఇచ్చిన సర్‌ప్రైజ్ ఇదే! కొంగటంలో కూటమి అభ్యర్థి విజయ్ కుమార్‌ను గెలిపించండి విజయం సాధిస్తే పంచాయతీ అభివృద్ధికి కోటి రూపాయల విరాళం – కోట్ల కిరణ్ కుమార్ రెడ్డి ఓం శక్తి మహిళా భక్తులకు ఆరు రోజుల ఉచిత పుణ్యక్షేత్రాల యాత్ర నేను చనిపోయినా బతికే ఉంటాను.. ఏఐ డిజిటల్ క్లోన్‌పై ఆర్జీవీ సంచలన పోస్ట్ తరుణ్ భాస్కర్ లేకపోతే నేను ఇండస్ట్రీలో ఉండేవాడినే కాదు.. 'ఈఎన్‌ఈ రిపీట్' వేడుకలో విశ్వక్ సేన్ ఎమోషనల్ స్పీచ్ వీ.కోటలో కూటమి అభ్యర్థి మధుకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం దర్శి లో 34 గ్రామపంచాయతీలలో టిడిపి మద్దతుదారులు ఏకగ్రీవం ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి ఎల్లంపల్లి మురళి పలమనేరు ఆర్టీసీ కార్గోలో ఎలుకల బెడద డ్రై ఫ్రూట్స్ పార్సెల్ ధ్వంసం.. వినియోగదారుడికి నష్టం శ్రీకాళహస్తిలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి

శాంతి సమావేశాలు

Select Suryaa Now
శాంతి సమావేశాలు

చిన్నగంజాం, మేజర్‌న్యూస్‌ :

గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరగాలని గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద  శాంతి సమావేశాలు నిర్వహించడమైనది.  ఎన్నికల సమయంలో గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, అభ్యర్థులు, వారి అనుచరులు సంయమనం పాటిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనాలని, రాజకీయ విభేదాలను వ్యక్తిగత ఘర్షణలుగా మార్చుకోవద్దని, గ్రామాల్లో ప్రశాంతతకు భంగం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రజలందరూ అధికార యంత్రాంగానికి సహకరించాలని తెలిపియున్నాము.. ఈ కార్యక్రమం లో తహసీల్దార్ జె. ప్రభార రావు,  మరియు ఇతర అధికారులు పాలొగొన్నారు