BREAKING
ఆర్ఆర్ఆర్ నాటు నాటు హుక్‌స్టెప్‌తో బీటీఎస్ వీ సందడి? అభిమానుల్లో ఉత్కంఠ! కార్తీక పౌర్ణమి వేడుకలు.. దనకొండేశ్వర స్వామి కొండపై భక్తుల దీపారాధన తుంగభద్ర నదీతీరంలో వైభవంగా పుణ్యహారతి.. లక్ష దీపోత్సవం గేటు వద్ద అడ్డుకున్న మేనేజర్.. కింద కూర్చుంటానన్న కోడి రామకృష్ణకు సూపర్ స్టార్ కృష్ణ ఇచ్చిన సర్‌ప్రైజ్ ఇదే! కొంగటంలో కూటమి అభ్యర్థి విజయ్ కుమార్‌ను గెలిపించండి విజయం సాధిస్తే పంచాయతీ అభివృద్ధికి కోటి రూపాయల విరాళం – కోట్ల కిరణ్ కుమార్ రెడ్డి ఓం శక్తి మహిళా భక్తులకు ఆరు రోజుల ఉచిత పుణ్యక్షేత్రాల యాత్ర నేను చనిపోయినా బతికే ఉంటాను.. ఏఐ డిజిటల్ క్లోన్‌పై ఆర్జీవీ సంచలన పోస్ట్ తరుణ్ భాస్కర్ లేకపోతే నేను ఇండస్ట్రీలో ఉండేవాడినే కాదు.. 'ఈఎన్‌ఈ రిపీట్' వేడుకలో విశ్వక్ సేన్ ఎమోషనల్ స్పీచ్ వీ.కోటలో కూటమి అభ్యర్థి మధుకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం దర్శి లో 34 గ్రామపంచాయతీలలో టిడిపి మద్దతుదారులు ఏకగ్రీవం ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి ఎల్లంపల్లి మురళి పలమనేరు ఆర్టీసీ కార్గోలో ఎలుకల బెడద డ్రై ఫ్రూట్స్ పార్సెల్ ధ్వంసం.. వినియోగదారుడికి నష్టం శ్రీకాళహస్తిలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి బసిరెడ్డిపల్లి, బాలాయపల్లి పంచాయతీ లు ఏకగ్రీవం- గుర్రం శ్రీనివాసులు

కరాటే పోటీల్లో నోబెల్ హైస్కూల్ విద్యార్థుల పతకాలు... - బంగారు, వెండి, కాంస్య పతకాలతో సత్తా చాటిన విద్యార్థులు

Select Suryaa Now
కరాటే పోటీల్లో నోబెల్ హైస్కూల్ విద్యార్థుల పతకాలు...  - బంగారు, వెండి, కాంస్య పతకాలతో సత్తా చాటిన విద్యార్థులు

 

సూర్య - పెద్దపల్లి రూరల్‌ : జాతీయస్థాయి కరాటే పోటీల్లో మండలంలోని పెద్దకల్వల నోబెల్ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. ఆసిఫాబాద్ జిల్లాలోని వాసవి ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన పోటీల్లో పాల్గొని పలు పతకాలు సాధించారు.కటాస్ విభాగంలో ధర్మతేజ్, సుచిన్, మహేష్, అవిక్షిత్‌లు బంగారు పతకాలు సాధించగా, జెషంత్, హర్షన్, శ్రీహాన్‌లు వెండి పతకాలు గెలుచుకున్నారు. అలాగే మనీష్ కృష్ణ, అక్షిత్ కుమార్, అవినాష్‌లు కాంస్య పతకాలు సాధించి పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు.ఈ సందర్భంగా విజేతలను పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ ఈ. మోహన్ రాజా, కరాటే మాస్టర్ కర్ర వెంకటేష్, కోచ్ రామ్ చరణ్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.