BREAKING
కార్తీక పౌర్ణమి వేడుకలు.. దనకొండేశ్వర స్వామి కొండపై భక్తుల దీపారాధన తుంగభద్ర నదీతీరంలో వైభవంగా పుణ్యహారతి.. లక్ష దీపోత్సవం గేటు వద్ద అడ్డుకున్న మేనేజర్.. కింద కూర్చుంటానన్న కోడి రామకృష్ణకు సూపర్ స్టార్ కృష్ణ ఇచ్చిన సర్‌ప్రైజ్ ఇదే! కొంగటంలో కూటమి అభ్యర్థి విజయ్ కుమార్‌ను గెలిపించండి విజయం సాధిస్తే పంచాయతీ అభివృద్ధికి కోటి రూపాయల విరాళం – కోట్ల కిరణ్ కుమార్ రెడ్డి ఓం శక్తి మహిళా భక్తులకు ఆరు రోజుల ఉచిత పుణ్యక్షేత్రాల యాత్ర నేను చనిపోయినా బతికే ఉంటాను.. ఏఐ డిజిటల్ క్లోన్‌పై ఆర్జీవీ సంచలన పోస్ట్ తరుణ్ భాస్కర్ లేకపోతే నేను ఇండస్ట్రీలో ఉండేవాడినే కాదు.. 'ఈఎన్‌ఈ రిపీట్' వేడుకలో విశ్వక్ సేన్ ఎమోషనల్ స్పీచ్ వీ.కోటలో కూటమి అభ్యర్థి మధుకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం దర్శి లో 34 గ్రామపంచాయతీలలో టిడిపి మద్దతుదారులు ఏకగ్రీవం ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి ఎల్లంపల్లి మురళి పలమనేరు ఆర్టీసీ కార్గోలో ఎలుకల బెడద డ్రై ఫ్రూట్స్ పార్సెల్ ధ్వంసం.. వినియోగదారుడికి నష్టం శ్రీకాళహస్తిలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి బసిరెడ్డిపల్లి, బాలాయపల్లి పంచాయతీ లు ఏకగ్రీవం- గుర్రం శ్రీనివాసులు శబరి శ్రీరామ క్షేత్రంలో వైభవంగా సీతారాముల కళ్యాణం

పుష్కరాల పనులను వేగవంతం చేయాలి * నాణ్యత విషయంలో రాజీ పడొద్దు.. అధికారులకు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశం

Select Suryaa Now
పుష్కరాల పనులను వేగవంతం చేయాలి   * నాణ్యత విషయంలో రాజీ పడొద్దు.. అధికారులకు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశం

 

సూర్య - పెద్దపల్లి : 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పుష్కర ఘాట్ల నిర్మాణం, ఆలయాల అభివృద్ధి, రోడ్ల విస్తరణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తాత్కాలిక పనులకు సంబంధించిన ప్రతిపాదనలను నవంబర్ 27లోగా సమర్పించాలని స్పష్టం చేశారు. నిర్మాణ పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని, నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు ఆలయాల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. పెద్దపల్లి ఐడీఓసీ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు, సంబంధిత శాఖల అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.