BREAKING
మీ సేవకుడిగా పని చేస్తా ... ఆదరించండి చిల్లేపల్లి ముసి నదిలో మహిళలు కార్తీక స్నానాలు - అంగరంగ వైభవంగా పూజలు దీపాల కాంతులతో మూసీ నది నంది పల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ మృతి తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగా శ్రీవారి దర్శనం వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి పుష్పావతి ఇంటింటి ప్రచారం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఉత్కంఠ తొలగింది... వెల్దుర్తి మండలంలో మూడో విడత నామినేషన్ల హోరు నామినేషన్ల పర్వం సమాప్తం.. బరిలో 916 మంది! అంబాజీపేట మండలం కొర్లపాటివారిపాలెం వెంకన్న ఆలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవం: మాచవరం గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి మైపాల తాతాజీ జోరు నేటి పంచాంగం24 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు24 నవంబర్, 2026 డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా -ప్రమాణస్వీకారంలో 53వ డివిజన్ కార్పొరేటర్‌గా శంకర్ యాదవ్ డివిజన్ అభివృద్ధి నా లక్ష్యం -ప్రమాణస్వీకారంలో 59వ డివిజన్ కార్పొరేటర్ జగదీష్ సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత -ప్రమాణస్వీకారంలో 57వ డివిజన్ కార్పొరేటర్ గాలికావ్య

నంది పల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ మృతి

Select Suryaa Now
నంది పల్లె వద్ద  ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ మృతి

బద్వేల్ మేజర్ న్యూస్
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం నందిపల్లె వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసు కుంది.  రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని మరో లారీ బలంగా ఢీకొట్టడంతో  లారీలో క్లీనర్‌గా పనిచేస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు, మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రిపోర్టర్. సి. రవికుమార్ 
బద్వేల్ ఇంచార్జ్, కడప జిల్లా