BREAKING
నేటి రాశి ఫలాలు24 నవంబర్, 2026 డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా -ప్రమాణస్వీకారంలో 53వ డివిజన్ కార్పొరేటర్‌గా శంకర్ యాదవ్ డివిజన్ అభివృద్ధి నా లక్ష్యం -ప్రమాణస్వీకారంలో 59వ డివిజన్ కార్పొరేటర్ జగదీష్ సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత -ప్రమాణస్వీకారంలో 57వ డివిజన్ కార్పొరేటర్ గాలికావ్య పీఎం సూర్యఘర్ పథకం లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి: వాల్ స్ట్రీట్ టెక్ బుల్స్ మళ్లీ రంగంలోకి: 3 శాతానికి పైగా దూసుకెళ్లిన నాస్‌డాక్ ఫ్యూచర్స్ .. ఈ భారీ ర్యాలీకి 3 ప్రధాన కారణాలివే! నిత్యం అందుబాటులో ఉండి సేవ చేస్తా -ప్రమాణస్వీకారంలో 65వ డివిజన్ కార్పొరేటర్ కోటకొండ రేవతి గర్భిణీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. ఏఐ స్టాక్స్‌లో మళ్లీ బుల్ ర్యాలీ..ఏఐ ట్రేడ్: కోర్‌వీవ్ 31%, మైక్రాన్ 17%, ఇంటెల్ 15% జంప్.. త్రాగునీటి సమస్య పరిష్కారమే నా లక్ష్యం -ప్రమాణస్వీకారంలో 62వ డివిజన్ కార్పొరేటర్ బండారు పార్థసారధి వాల్ స్ట్రీట్‌లో చారిత్రాత్మక 'మాన్‌స్టర్ ర్యాలీ'..నాస్‌డాక్ 7.5%, డౌ జోన్స్ 1,500 పాయింట్ల జంప్.. చీపురుపల్లి మరింత అభివృద్ధికి సహకరిస్త : బొత్స 48 వ డివిజన్ కార్పొరేటర్ గా ఆర్. పీ శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం ఒక్క అవకాశం ఇవ్వండి గ్రామాభివృద్ధికి బాటలు వేస్తా పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ

డివిజన్ అభివృద్ధి నా లక్ష్యం -ప్రమాణస్వీకారంలో 59వ డివిజన్ కార్పొరేటర్ జగదీష్

Select Suryaa Now
డివిజన్ అభివృద్ధి నా లక్ష్యం  -ప్రమాణస్వీకారంలో 59వ డివిజన్ కార్పొరేటర్ జగదీష్

తిరుపతి ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని 59వ డివిజన్ కార్పొరేటర్ జగదీష్ పేర్కొన్నారు. నవంబర్ ఒకటో తేదీ జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి తరపున టిడిపి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో ఆయన విజయం సాధించారు. సోమవారం ఎస్వీ యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన ప్రమాణస్వీకారంలో జగదీష్ అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ జగదీష్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి నోచుకోని చంద్రశేఖర్ రెడ్డి కాలనీని మరింత సుందరంగా, మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా మేయర్ జేబీ శ్రీనివాస్ సహకారంతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతానని స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంగా తన డివిజన్లో అన్ని ప్రాంతాలు పరిశీలించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారని వాటిని పరిష్కరించడమే తన ముందున్న ప్రధాన కర్తవ్యం అన్నారు. తనను ఆదరించి అభిమానించి ఓట్లు వేసి గెలిపించిన 59వ డివిజన్ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం పలువురు ఆ డివిజన్ నాయకులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్