BREAKING
డివిజన్ అభివృద్ధి నా లక్ష్యం -ప్రమాణస్వీకారంలో 59వ డివిజన్ కార్పొరేటర్ జగదీష్ సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత -ప్రమాణస్వీకారంలో 57వ డివిజన్ కార్పొరేటర్ గాలికావ్య పీఎం సూర్యఘర్ పథకం లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి: వాల్ స్ట్రీట్ టెక్ బుల్స్ మళ్లీ రంగంలోకి: 3 శాతానికి పైగా దూసుకెళ్లిన నాస్‌డాక్ ఫ్యూచర్స్ .. ఈ భారీ ర్యాలీకి 3 ప్రధాన కారణాలివే! నిత్యం అందుబాటులో ఉండి సేవ చేస్తా -ప్రమాణస్వీకారంలో 65వ డివిజన్ కార్పొరేటర్ కోటకొండ రేవతి గర్భిణీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. ఏఐ స్టాక్స్‌లో మళ్లీ బుల్ ర్యాలీ..ఏఐ ట్రేడ్: కోర్‌వీవ్ 31%, మైక్రాన్ 17%, ఇంటెల్ 15% జంప్.. త్రాగునీటి సమస్య పరిష్కారమే నా లక్ష్యం -ప్రమాణస్వీకారంలో 62వ డివిజన్ కార్పొరేటర్ బండారు పార్థసారధి వాల్ స్ట్రీట్‌లో చారిత్రాత్మక 'మాన్‌స్టర్ ర్యాలీ'..నాస్‌డాక్ 7.5%, డౌ జోన్స్ 1,500 పాయింట్ల జంప్.. చీపురుపల్లి మరింత అభివృద్ధికి సహకరిస్త : బొత్స 48 వ డివిజన్ కార్పొరేటర్ గా ఆర్. పీ శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం ఒక్క అవకాశం ఇవ్వండి గ్రామాభివృద్ధికి బాటలు వేస్తా పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ మలయనూరులో టిడిపి ప్రచార రథం పై దాడి. ధ్వంసమైన బొలెరో వాహనం. సమన్వయంతో పనిచేస్తే గెలుపు: కిమిడి కళా వెంకట రావు

నిత్యం అందుబాటులో ఉండి సేవ చేస్తా -ప్రమాణస్వీకారంలో 65వ డివిజన్ కార్పొరేటర్ కోటకొండ రేవతి

Select Suryaa Now
నిత్యం అందుబాటులో ఉండి సేవ చేస్తా -ప్రమాణస్వీకారంలో 65వ డివిజన్ కార్పొరేటర్ కోటకొండ రేవతి

తిరుపతి ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన తనను ఆదరించి గెలిపించిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవ చేస్తానని 65వ డివిజన్ కార్పొరేటర్ కోటకొండ రేవతి హామీ ఇచ్చారు. నవంబర్ ఒకటో తేదీ జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందారు. ఈ మేరకు సోమవారం ఎస్వీ యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో తన భర్త సురేష్ తో కలిసి ఆమె అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రేవతి మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా  తిరుపతి ఎమ్మెల్యే ఆరణి సహకారంతో నగర మేయర్ జేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 65వ డివిజన్ ను మరింత అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. తనను ఆదరించిన 65వ డివిజన్ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఇచ్చిన ఆశీర్వాదాన్ని బాధ్యతగా తీసుకొని తన వంతుగా డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఆమెను జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్