48 వ డివిజన్ కార్పొరేటర్ గా ఆర్. పీ శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం
తిరుపతి, మేజర్ న్యూస్:
తిరుపతి నగరపాలక సంస్థ 48వ డివిజన్ కార్పొరేటర్ గా తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ఆర్ పి శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఎ48 వ డివిజన్ కార్పొరేటర్ గా ఆర్. పీ శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం
తిరుపతి, మేజర్ న్యూస్:
తిరుపతి నగరపాలక సంస్థ 48వ డివిజన్ కార్పొరేటర్ గా తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ఆర్ పి శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఎస్వీయూ యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. అనంతరం పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు స్నేహితులు సన్నిహితులు ఆర్ పీ శ్రీనివాసులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. 48వ డివిజన్ అభివృద్ధికి అంకిత మోతానని చెప్పారు. తనపై విశ్వాసంతో ఓటు వేసి కార్పొరేటర్ గా గెలిపించిన డివిజన్ ప్రజలందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. డివిజన్ ను సమస్యల రహిత ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే కార్పొరేటర్ గా ప్రతి కుటుంబానికి అండగా నిలిచే ప్రజాప్రతినిధిగా ఆదర్శవంతంగా పనిచేస్తానని ఆర్పి శ్రీనివాసులు తెలిపారు.స్వీయూ యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. అనంతరం పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు స్నేహితులు సన్నిహితులు ఆర్ పీ శ్రీనివాసులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. 48వ డివిజన్ అభివృద్ధికి అంకిత మోతానని చెప్పారు. తనపై విశ్వాసంతో ఓటు వేసి కార్పొరేటర్ గా గెలిపించిన డివిజన్ ప్రజలందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. డివిజన్ ను సమస్యల రహిత ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే కార్పొరేటర్ గా ప్రతి కుటుంబానికి అండగా నిలిచే ప్రజాప్రతినిధిగా ఆదర్శవంతంగా పనిచేస్తానని ఆర్పి శ్రీనివాసులు తెలిపారు.
H. Dwaraka, staff reporter
9705347341